సంక్షిప్త వార్తలు:

  • దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ
  • డాలరుతో రూ. 71.71 వద్ద కొనసాగుతోన్న రూపాయి మార‌కం విలువ‌
  • 2019 జనవరి 1 నుంచి ప్యాసింజర్‌ వాహనాలపై రూ. 40వేల వరకు ధర పెంచుతున్నట్లు ప్రకటించిన టాటా మోటార్స్
  • న‌వంబ‌ర్ నెల‌లో 17 నెల‌ల కనిష్ఠంగా 2.33 శాతానికి చేరిన టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం
  • రెండు నెల‌ల త‌ర్వాత నేడు పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు దిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.70.29, డీజిల్ రూ.64.66
  • అక్టోబ‌ర్‌లో దేశ‌ పారిశ్ర‌మికోత్ప‌త్తి వృద్ధి 11 నెల‌ల గరిష్ఠంగా 8.1 శాతంగా న‌మోదు
  • ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తి, విశ్వసనీయతను నిలబెట్టడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్న‌ కొత్త గవర్నర్‌ శక్తికాంత దాస్‌
  • మరింత సులువుగా అంకుర సంస్థలు ఏడాది లోపే నమోదు చేసుకునేలా నిబంధ‌న‌లు స‌డ‌లించిన సెబీ
  • లాభాల‌తో కొన‌సాగుతున్న మార్కెట్లు; సెన్సెక్స్ 173, నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో ట్రేడింగ్
  • నేడు హైద‌రాబాద్‌లో రూ.74.44 గా న‌మోదైన లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌, డీజిల్ రూ.70.26

మార్కెట్లో నెల‌కొన్న ప‌ది ప‌రిణామాలు

రిజ‌ర్వు బ్యాంకు గ‌వ‌ర్న‌రుగా ఉర్జిత్ ప‌టేల్ రాజీనామా చేసినప్పటికీ, రాష్ట్ర ఎన్నికలలో బీజేపీ ఎదుర్కొన్న ఇబ్బందులు మొద‌లైన ప‌రిణామాలు నెల‌కొన్నా ఈ ర్యాలీ కొన‌సాగ‌డం విశేషం ...

ఆరోగ్య బీమా హామీ ఎంత ఉండాలి?

పెరుగుతున్న వైద్య ఖ‌ర్చుల‌తో పాటు మీ ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని త‌గిన ఆరోగ్య బీమా పాల‌సీని ఎంచుకోవాలి. ...

10,800 పైకి చేరిన నిఫ్టీ

దేశ ఆర్థిక గ‌ణాంకాలు క‌లిసిరావ‌డంతో నేడు మార్కెట్లు లాభాల‌తో కొన‌సాగుతున్నాయి. ...

నేటి ఆర్ధిక విశేషాలు

ఇల్లు విక్ర‌య స‌మ‌యంలో జీఎస్‌టీ వ‌ర్తిస్తుందా?

కంప్లీష‌న్ స‌ర్టిఫికేట్ ఉంటే, ఆస్తి విక్ర‌య స‌మ‌యంలో జీఎస్‌టీ చెల్లించ‌న‌వ‌స‌రం లేదు...

బీమాలో మరణ హామీని తగ్గించడం మంచిదేనా?

జీవిత బీమాలో హామీని 10 రెట్ల నుంచి 7 రెట్లకు రెగ్యులేటరీ తగ్గించింది...

డ్యూయ‌ల్ క్లాస్ షేర్లు గురించి తెలుసా?

డ్యూయ‌ల్ క్లాస్ షేర్ల ద్వారా ప్ర‌మోట‌ర్లు త‌మ అధికారాల‌ను నిలుపుకుంటూనే వాటాదారుల‌కు ప‌రిమిత హ‌క్కుల‌ను క‌ల్పించేందుకు ఉప‌యోగ‌ప‌డ‌గాయి....

ఎన్‌పీఎస్ ఖాతాదారుల‌కు తీపిక‌బురు

ఎన్‌పీఎస్‌లో ప్ర‌భుత్వ వాటా పెంపుతో పాటు అద‌న‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది....

బీమా, పెట్టుబడి రెండింటిని ఎందుకు కలపకూడదు?

సగటున 10 శాతం రాబడితో నెలకు రూ. 269 లను 35 సంవత్సరాల పాటు ​​ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినట్లయితే, రూ. 9,14,274 మెచ్యూరిటీ విలువను పొందుతారు...

పెట్టుబ‌డుల‌ను ఎలా స‌మీక్షించుకోవాలి?

పెట్టుబ‌డి చేసేముందు ఏవిధ‌మైన శ్ర‌ద్ధ తీసుకుంటామో అదే విధంగా వాటిని అప్పుడ‌ప్పుడు స‌మీక్షించుకుంటూ ఉండాలి....

తప్పక చదవాల్సినవి

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

డివిడెంట్ అంటే ఏంటి?

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీరేమంటారు?

భార‌త్ 2030 క‌ల్లా 40 శాతం పునరుత్పాద‌క విద్యుత్ ఉత్ప‌త్తి ల‌క్ష్యాన్నిసాధించ‌గ‌ల‌ద‌ని భావిస్తున్నారా?

80%
10%
10%

మదుపరుల మాట

ధన్యవాదాలు