ఈనాడు సిరి - మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

ఈనాడు సిరి- ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సులో ఉచితంగా పాల్గొని పెట్టుబ‌డుల సందేహాల‌ను నివృత్తి చేసుకోండి

కష్టపడి సంపాదించిన సొమ్ము భవిష్యత్తు అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. అందుకు తగిన పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోవడంలో ఆచితూచి వ్యవహరించాలి. దీనికి ఆర్థిక నిపుణుల సూచ‌న‌లు అవ‌స‌రం. మ‌రి అలాంటి నిపుణుల‌తో క‌లిసి ఈనాడు సిరి మ‌దుప‌రుల‌కు పెట్టుబ‌డుల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వహిస్తోంది.

అందుబాటులో ఎన్నో మ్యూచువ‌ల్ ఫండ్లు… అందులో ఎన్నో ర‌కాలు… మ‌రి ఎలాంటి మ్యూచువ‌ల్ ఫండ్ ఎంచుకోవాలి? ఇలాంటి అన్ని సందేహాల‌కు స‌మాదానం కోసం ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ - ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా ఆర్థిక రంగ నిపుణుల‌తో మార్చి 23 న విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హిస్తున్న‌ అవ‌గాహ‌న స‌ద‌స్సులో పాల్గొనండి. ప్ర‌వేశం ఉచితం.

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు ప్రారంభించేందుకు కేవైసి అవ‌స‌రం. దీనికోసం ఎలాంటి ఖ‌ర్చు అవ‌స‌రం లేదు. కేవ‌లం మీ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ వెంట తెచ్చుకుంటే కేవైసీ పూర్తి చేసి ఇస్తారు. ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబ‌డుల‌ను ప్రారంభించ‌వ‌చ్చు.

వేదిక: ఫార్చ్యూన్ ఇన్ శ్రీక‌న్యా, ద్వార‌కా న‌గ‌ర్‌, డైమండ్ పార్క్ ద‌గ్గ‌ర‌, విశాఖ‌ప‌ట్నం.
తేది: 23-03-2019 (శ‌నివారం), స‌మ‌యం: సాయంత్రం 5 గంట‌ల నుంచి 8 గంట‌ల వ‌ర‌కు

ఉచిత స‌భ్య‌త్వ న‌మోదు కొర‌కు SMS: SIRIVSP NAME to 9618775577
లేదా 7032660403 కు కాల్ చేయవచ్చు(Between 9 AM to 5 PM).

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly