గ‌ణ‌న‌-02: ఈ-బ్యాంకింగ్ లావాదేవీల ట్రెండ్

ఆర్‌టీజీఎస్, ఐఎమ్‌పీఎస్, నెఫ్ట్, సీటీఎస్ లావాదేవీల ట్రెండ్‌ను తెలుసుకుందాం

గ‌ణ‌న‌-02: ఈ-బ్యాంకింగ్ లావాదేవీల ట్రెండ్

లావాదేవీలు జ‌న‌వ‌రి 2017 నుంచి 2018 వ‌ర‌కూ ఆర్‌టీజీఎస్, ఐఎమ్‌పీఎస్, నెఫ్ట్, సీటీఎస్ విధానంలో ఎంత ప‌రిమాణం , విలువ జ‌రిగాయో బార్ చార్టుల ఆధారంగా తెలుసుకుందాం.

ఐఎమ్‌పీఎస్

ఐఎమ్‌పీఎస్ లావాదేవీలు నెల వారీ స‌మాచారాన్ని చూస్తే ఫిబ్ర‌వ‌రి, ఆగ‌స్టు, జూన్ నెల‌ల్లో ముందు నెల‌ల‌కంటే త‌క్కువ‌గా జ‌రిగాయి. మిగిలిన అన్ని నెల‌ల్లోనూ పెరుగుద‌ల‌ను క‌న‌బ‌రిచాయి.

ప‌రిమాణం: జ‌న‌వ‌రి 2017 నాటికి 6.24 కోట్ల‌ లావాదేవీలు జ‌రిగితే జ‌న‌వ‌రి 2018 నాటికి 9.96 కోట్ల‌కు చేరుకున్నాయి.
విలువ: జ‌న‌వ‌రి 2017 రూ. 49100 ల‌క్ష‌ల కోట్ల లావాదేవీలు జ‌రిగితే జ‌న‌వ‌రి 2018 నాటికి రూ. 88,200 కోట్ల‌కు చేరుకున్నాయి.
C.png

ఐఎమ్‌పీఎస్ లావాదేవీలు విలువ ప‌రంగా

అత్య‌ధికం: జ‌న‌వ‌రి 2018 లో న‌మోదు కాగా,
అత్య‌ల్పం: ఫిబ్ర‌వ‌రి 2017లో న‌మైద‌య్యాయి

ఆర్‌టీజీఎస్

ఆర్‌టీజీఎస్ లావాదేవీలు నెల వారీ స‌మాచారాన్ని చూస్తే

ప‌రిమాణం: జ‌న‌వ‌రి 2017 కి 0.93 కోట్ల లావాదేవీలు జ‌రిగితే జ‌న‌వ‌రి 2018 కి 1.12కోట్ల కు పెరిగాయి.
విలువ : అదే స‌మ‌యంలో 77.48 ల‌క్ష‌ల కోట్ల నుంచి 107.4 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరాయి.

ఆర్‌టీజీఎస్ లావాదేవీలు విలువ ప‌రంగా
అత్య‌ధికం: మార్చి2017లో న‌మోదు కాగా
అత్య‌ల్పం: ఫిబ్ర‌వ‌రి 2017లో న‌మైద‌య్యాయి

A.png

సీటీఎస్

సీటీఎస్ ద్వారా జ‌రిగిన లావాదేవీల నెల వారీ స‌మాచారాన్ని చూస్తే

ప‌రిమాణం: జ‌న‌వ‌రి 2017 కి 11.85 కోట్ల లావాదేవీలు జ‌రిగితే జ‌న‌వ‌రి 2018 కి 9.67 కు త‌గ్గాయి.
విలువ: అదే స‌మ‌యంలో రూ. 6.61 ల‌క్ష‌ల కోట్ల నుంచి 6.79 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరాయి.
జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి,మార్చి నెల‌ల్లో వీటి ప‌రిమాణం ఎక్కువ‌గా జ‌రిగినా త‌రువాతి నెల‌ల్లో త‌గ్గుతూ వ‌చ్చాయి.

సీటీఎస్ లావాదేవీలు విలువ ప‌రంగా

అత్య‌ధికం: మార్చి 2017లో న‌మోదు కాగా
అత్య‌ల్పం: ఫిబ్ర‌వ‌రి 2017లో న‌మైద‌య్యాయి
D.png

నెఫ్ట్

ప‌రిమాణం: జ‌న‌వ‌రి 2017 కి లావాదేవీల ప‌రిమాణం 16.42 కోట్లు కాగా జ‌న‌వ‌రి 2018 కి 17.2 కోట్ల‌కు పెరిగాయి.
విలువ : జ‌న‌వ‌రి 2017 కి రూ.11.35 ల‌క్ష‌ల కోట్ల నుంచి జ‌న‌వ‌రి 2018 నాటికి రూ.15.37 ల‌క్ష‌ల కోట్లు
ఫిబ్ర‌వ‌రి ,ఏప్రిల్, జూన్, జులై ,నెల‌ల్లో లావాదేవీలు ముందు నెల కంటే త‌గ్గాయి.

లావాదేవీలు నెల వారీ స‌మాచారాన్ని చూస్తే

B.png

నెఫ్ట్ లావాదేవీలు విలువ ప‌రంగా

అత్య‌ధికం :మార్చి2017లో న‌మోదు కాగా
అత్య‌ల్పం: జులై 2017 లో న‌మైద‌య్యాయి

(source:RBI)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly