గ్రాన్యూల్స్ ఇండియా పెట్టుబ‌డులు రూ.20 మిలియ‌న్ డాల‌ర్లు

గ్రాన్యూల్స్ ఇండియా, త‌మ అనుబంధ ఫార్మా కంపెనీలో భారీగా పెట్టుబ‌డులు పెట్ట‌నుంది.

గ్రాన్యూల్స్ ఇండియా పెట్టుబ‌డులు రూ.20 మిలియ‌న్ డాల‌ర్లు

గ్రాన్యుల్స్ ఇండియా మ‌రో రూ.20 మిలియ‌న్ డాల‌ర్లు పెట్టుబ‌డులు పెట్ట‌నుంది. త‌మ అనుబంధ సంస్థ, గ్రాన్యుల్స్ ఫార్మాస్యూటిక‌ల్స్‌లో ఈ పెట్టుబ‌డులు పెట్టేందుకు జ‌న‌వ‌రి 28 న జ‌రిగిన కంపెనీ బోర్డు స‌మావేశంలో ఆమోదం పొందింది.

గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటిక‌ల్స్‌, యాక్టివ్ ఫార్మాస్యూటిక‌ల్ ఇంగ్రీడియెంట్స్‌ (ఏపీఐ), ఫార్మాస్యూటిక‌ల్ ఫార్ములేష‌న్ ఇంట‌ర్మీడియ‌ర్స్ (పీఎఫ్ఐ) ఫినిష్‌డ్ డోసేజెస్ (ఎఫ్‌డీఎస్‌) విభాగాల‌లో ప‌నిచేస్తుంది.

గ్రాన్యూల్స్ ఇండియా షేర్లు ప్ర‌స్తుతం బీఎస్ఈలో రూ.1.50 పెరిగి రూ.116.50 వద్ద కొన‌సాగుతున్నాయి.

#Investments-T, #Granules India

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly