హైద‌రాబాద్‌లో ఇళ్ళ ధ‌ర‌లు ఇలా..

హైద‌రాబాద్‌లో ఇంటి ధ‌ర‌లు ఏ ఏ ప్రాంతాల్లో ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

హైద‌రాబాద్‌లో ఇళ్ళ ధ‌ర‌లు ఇలా..

చాలా మంది భార‌తీయులకు ఇంటి కొనుగోలు అనేది ఒక పెద్ద క‌ల‌. ప్ర‌ధాన న‌గ‌రాల‌లో అయితే సొంత ఇంటిని నిర్మించుకోవ‌డం లేదా కొనుగోలు చేయ‌డం మ‌రింత‌ క‌ష్టం. ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ఉద్యోగ, ఉపాది అవ‌కాశాలు పెర‌గడంతో న‌గ‌రాల‌కు వ‌ల‌స వ‌చ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అందువ‌ల్ల ఇళ్ళు ధ‌ర‌లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తి సొంత ఇంటి క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు త‌న జీవిత కాల పొదుపును వెచ్చించాల్సి వ‌స్తుంది. రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేస్తే క‌నీసం 20 సంవ‌త్స‌రాల పాటు ఈఎమ్‌లు చెల్లించాల్సి వ‌స్తుంది. ప్ర‌ధాన‌ న‌గ‌రాల‌లో ఇల్లు కొనుగోలు చేయ‌డంలో ఎదుర‌య్యే స‌మ‌స్యలో ఒక‌టి ఆస్తి విలువ ఎంత ఉంటుంద‌ని అంచ‌నా వేయ‌డం. ఆస్తి విలువ‌ను స‌రైన రీతిలో అంచానా వేయ‌లేక‌పోతే అస‌లు ధ‌ర కంటే ఎక్కువ ధ‌రకు అవ‌కాశం ఉంది. హైద‌రాబాద్‌లో ఇళ్ళు కొనుగోలు చేయాల‌కునే వారికి ఇంటి ధ‌ర‌ల‌ను అంచానా వేయ‌సేందుకు ఈ కింది వివ‌రాలు స‌హాయ‌ప‌డ‌తాయి.

రూ. 30ల‌క్ష‌లు లోపు, రూ.30ల‌క్ష‌లు నుంచి రూ.75 ల‌క్ష‌ల లోపు, రూ.75 ల‌క్ష‌ల పైన ఉన్న ఇంటి ధ‌ర‌ల కోసం ఈ కింది ప‌ట్టిక‌ను ప‌రిశీలించండి:

HYD-REAL-ESTATE.jpg

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

(Source: Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly