మ్యూచువల్ ఫండ్లలో నష్ట భయం తెలిపే రిస్క్ మీటర్..

మ్యూచువల్ ఫండ్లలో నష్ట భయం తెలిపే రిస్క్ మీటర్..

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే వారు ఆ ఫండ్ నష్టభయాన్ని సులభంగా అర్ధం చేసుకోవడానికి వీలుగా, ఫండ్ నష్టభయం సూచిస్తూ రిస్క్ మీటర్ బొమ్మని ఫండ్ వివరాలు తెలిపే పత్రాలలో మొదటి పేజీలో ప్రచురిస్తారు.

రిస్క్ స్థాయి - పెట్టుబ‌డి :

కింద చూపిన బొమ్మలో ఉన్న విధంగా ఫండ్ నష్టభయం మీటర్ సూచిస్తుంది.

MF-RISK.jpg

వివిధ మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు సంబంధించి వాటి రిస్క్ స్థాయిలు ఈ విధంగా ఉంటాయి
RISK.jpg

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు వాటిలో ఉండే నష్ట భయాన్ని అర్ధం చేసుకుని ఆపై పెట్టుబడి నిర్ణయాన్ని తీసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly