డ్రైవింగ్ లైసెన్స్ విషయం లో కేంద్రం సరికొత్త నిర్ణయం!

ఆర్‌టీఓల వ‌ద్ద బ‌యోమెట్రిక్‌ల‌ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ నిలిపివేస్తున్న‌ట్లు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ వెల్ల‌డించారు

డ్రైవింగ్ లైసెన్స్ విషయం లో కేంద్రం సరికొత్త నిర్ణయం!

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆధార్ దృవీక‌ర‌ణ‌ను ఇక‌పై నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. సెప్టెంబర్ 26, 2018 నాటి సుప్రీంకోర్టు ఆదేశానికి అనుగుణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గ‌డ్క‌రీ రాజ్య‌స‌భ‌లో వెల్ల‌డించారు.

నేష‌న‌ల్ ఇన్‌ఫార్మ‌టిక్స్ సెంట‌ర్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఆధార్ క‌లిగిన డ్రైవింగ్ లైసెన్స్‌లు 1,57,93,259 కాగా, ఆధార్ నంబ‌ర్‌తో కూడిన‌ వాహ‌న రిజిస్ర్టేష‌న్లు 1.65 కోట్లు అని పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్‌టీఓ ల వ‌ద్ద బ‌యోమెట్రిక్‌ల‌ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ కూడా నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly