లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు

ప్రస్తుతం సెన్సెక్స్ 24, నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి

లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు

మార్కెట్లు నేడు లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి . సెన్సెక్స్ 150 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 10,900 పైన ప్రారంభమైంది . డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.70.80 వద్ద కొనసాగుతోంది. అయితే కాసేపటికే మార్కెట్లు లాభాలు వెనక్కి తగ్గాయి . ప్రస్తుతం సూచీలు ఫ్లాట్ గా ట్రేడవుతున్నాయి .

ఆద్యంతం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు… చివరకు నష్టాలతో ముగిశాయి. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో 35 బేసిస్‌ పాయింట్లు రేట్ల కోత విధించినప్పటికీ, వృద్ధిపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రతికూల ప్రభావం చూపింది. జీడీపీ అంచనాలను 7 శాతం నుంచి 6.9 శాతం తగ్గించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. నేడు ప్రారంభంలో కాస్త లాభపడిన మార్కెట్లు ప్రస్తుతం నెమ్మదించాయి . ఆసియా మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly