కొన‌సాగుతోన్న మార్కెట్ల న‌ష్టాలు

ప్ర‌స్తుతం సెన్సెక్స్ 280, నిఫ్టీ 54 పాయింట్ల న‌ష్టంతో ట్రేడ‌వుతున్నాయి

కొన‌సాగుతోన్న మార్కెట్ల న‌ష్టాలు

దేశీయ మార్కెట్లు మ‌రింత న‌ష్ట‌పోతున్నాయి. నేడు సెన్సెక్స్ 134 పాయింట్ల న‌ష్టంతో 39,754 వ‌ద్ద, నిఫ్టీ 39 పాయింట్ల న‌ష్టంతో 11,639 వ‌ద్ద ప్రారంభ‌మ‌య్యాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.71.65 వ‌ద్ద కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం అన్ని రంగాల షేర్లు న‌ష్ట‌పోతున్నాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వ‌ల్ప న‌ష్టాల‌తో కొన‌సాగుతున్నాయి.

మార్కెట్ల న‌ష్టాలు నేడూ కొన‌సాగుతున్నాయి. ఎఫ్ అండ్ ఓ సిరీస్ ముగింపు నేప‌థ్యంలో మరింత న‌ష్ట‌పోయే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. క‌రోనా భ‌యాల‌తో ప్ర‌పంచ మార్కెట్ల‌లో నెల‌కొన్న ప్ర‌తికూల‌త‌ దేశీయ మార్కెట్ల‌పై కూడా ప్ర‌భావం చూపుతోంది. అయితే ముడిచ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డం కాస్త క‌లిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly