న‌ష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

సోమ‌వారం ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కాసేప‌టికి తిరిగి న‌ష్టాల్లోకి జారుకున్నాయి.

న‌ష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నేడు స్వ‌ల్ప లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంతో 37,926 వ‌ద్ద‌, నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 11,290 వ‌ద్ద ఆరంభ‌మ‌య్యాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.68.94 వ‌ద్ద కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం ఎఫ్ఎంసీజీ, ఐటీ మిన‌హాయించి అన్ని రంగాల షేర్లు లాభ‌ప‌డుతున్నాయి.

అంతర్జాతీయ సంకేతాలు, దేశీయ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. రుతుపవనాల పురోగతి, డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ, డీఐఐల పెట్టుబడుల ధోరణి, ఎన్‌బీఎఫ్‌సీల వార్తలు మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపనున్నాయి… అంతర్జాతీయంగా చూస్తే… 30, 31 తేదీల్లో జరిగే అమెరికా ఫెడ్‌ సమావేశం కీలకం కానుంది. రేట్ల కోత అంచ‌నాల‌తో మ‌దుప‌ర్లు వేచిచూస్తున్నారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly