వ్య‌క్తిగ‌త రుణానికి ఎంత చెల్లిస్తున్నారు?

స‌మ‌మయానికి ఈఎంఐలు చెల్లించకపొతే భ‌విష్య‌త్తుల్లో రుణాలు పొందే అవ‌కాశం త‌గ్గుతుంది

వ్య‌క్తిగ‌త రుణానికి ఎంత చెల్లిస్తున్నారు?

ఈ మధ్యకాలం లో చాలా బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. ఇవి హామీ లేని రుణాలు కాబట్టి వీటిపై వడ్డీ రేట్లు ఎక్కువ‌. ఉదా: కార్ లోన్ వంటి వాటికన్నా అధికంగా ఉంటాయి. ఎందుకంటే వీటిపై ఇచ్చే రుణంపై హామీగా ఎటువంటి ఆస్తులు ఉండవు . అత్యవసర పరిస్థితులలో అంటే అనారోగ్యం , ప్రమాదం వంటి సమయాలలో తీసుకుంటారు. అయితే స‌మ‌మయానికి ఈఎంఐలు చెల్లించకపొతే క్రెడిట్ స్కోర్ ఫై ప్రభావం చూపి , భ‌విష్య‌త్తులో రుణాలు పొందేందుకు ఆస్కారం త‌గ్గే అవ‌కాశం ఉంటుంది.

చాలామంది తెలియక తమకు ఎటువంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్నారని తొందరపడి తీసుకుంటారు.
ఒకవేళ అత్యవసరంగా తీసుకోవలసివస్తే, దానిని ఆ పనికోసమే ఉపయోగించాలి లేదంటే ఆర్ధిక ఇబ్బందులకు గురి అవుతారు. ఒకవేళ ముందస్తు చెల్లింపు చేయాలనుకున్నా , కొంత రుసుము విధిస్తారు. కాబట్టి ఇటువంటి రుణాలకు దూరంగా ఉండటం మంచిది.

వ్య‌క్తిగ‌త రుణాల‌పై ఏ బ్యాంకులు ఎంత వ‌డ్డీ విధిస్తున్నాయో తెలుసుకుందాం…

ppp.jpg

Source: Livemint

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly