73% ప‌ట్టణవాసులు కొత్త ఇంటిని కొనుగోలు చేయ‌గ‌ల‌రు

స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు గృహాలు అందుబాటులో ఉండే దేశాల్లో భార‌త్ రెండో స్థానంలో ఉంది

73% ప‌ట్టణవాసులు కొత్త ఇంటిని కొనుగోలు చేయ‌గ‌ల‌రు

ఒక‌ అంత‌ర్జాతీయ స‌ర్వే ప్ర‌కారం, దేశంలోని 73 శాతం ప‌ట్ట‌ణాల్లో నివ‌సించేవారు త‌మ స్థానిక ప్రాంతాల్లో ఇళ్ల‌ను కొనుగోలు చేసే సామ‌ర్ధ్యం ఉంద‌ని చెప్పింది. ప్రీమియం పరంగా స్థిరాస్తి రంగంలో స‌ర‌స‌మై గృహ‌నిర్మాణ ప్రాజెక్టుల విభాగంలో వేగ‌మైన వృద్ధి న‌మోద‌వుతోంది. ఇంకా, తక్కువ వడ్డీ ఫైనాన్స్ పథకాలు, సులభంగా తిరిగి చెల్లించే రుణాలు ఈ రంగానికి ప్రోత్సాహాన్ని అందిస్తాయి నివేదిక తెలిపింది.

కొనుగోలుదారుల‌కు అనుకూలంగా ఉండే ఇళ్లు అందించ‌డంలో చైనా ప్ర‌థ‌మ స్థానం (74 శాతం)లో ఉండ‌గా, భార‌త్‌లో రెండో స్థానం 73 శాతం, సౌదీ అరేబియాలో 61 శాతం, అమెరికాలో 55 శాతం పెరూలో 55 శాతంగా ఉన్నాయి… స‌ర‌స‌మైన గృహాలు అందుబాటులో లేని దేశాల్లో హంగేరీ (16 శాతం) జ‌పాన్ (17 శాతం), సెర్బియా (19 శాతం) , పోలాండ్ (25 శాతం), అర్జెంటినా (32 శాతం) ఉన్నాయి.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly