ఆర్థిక ప్ర‌ణాళిక‌

తొలి అడుగే క‌ష్టం..  ఆ త‌ర్వాత న‌ల్లేరుపై న‌డ‌కే!

తొలి అడుగే క‌ష్టం.. ఆ త‌ర్వాత న‌ల్లేరుపై న‌డ‌కే!

ఆర్థిక ప్ర‌ణాళికలో భాగంగా తొలిసారి పొదుపు ప్రారంభించిన‌ప్పుడు కొత్త‌గా, క‌ష్టంగా ఉంటుంది. ఆ త‌ర్వాత అల‌వాటైతే ఇక వెనుదిరిగి చూడాల్సిన ప‌ని ఉండ‌దు.

సంప‌ద సృష్టించుకోవాల‌న్నా... క్ర‌మ‌మైన ఆదాయం పొందాల‌న్నా...

సంప‌ద సృష్టించుకోవాల‌న్నా... క్ర‌మ‌మైన ఆదాయం పొందాల‌న్నా...

సంప‌ద సృష్టికి క్ర‌మ‌మైన ఆదాయానికి మ‌ధ్య తేడా తెలియ‌క‌పోతే పొర‌పాటున అనుకూలం కాని పెట్టుబ‌డి మార్గాన్ని ఎంచుకునే అవ‌కాశం ఉంటుంది.

కోరుకున్న‌ది చేరుకునేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఆర్థిక‌ ల‌క్ష్యం

కోరుకున్న‌ది చేరుకునేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఆర్థిక‌ ల‌క్ష్యం

ఒక వ్య‌క్తి జీవితంలో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ చాలా అవ‌స‌రం. భ‌విష్య‌త్తు కోసం ఆలోచ‌నతో కూడిన‌ ఆర్థిక ప్ర‌ణాళిక ఉండాలి. ప్ర‌ణాళిక అనుస‌రించి త‌మ‌ ఆర్థిక ల‌క్ష్యం చేరుకోవాలి. ఈ క‌థ‌నంలో ఆర్థిక ల‌క్ష్యం అంటే ఏంటి? వాటి ర‌కాలు గురించి త‌దిత‌ర విష‌యాలు తెలుసుకుందాం.

త‌ల్లిదండ్రుల‌కు ఆర్థిక విష‌యాల్లో 10 ర‌కాలుగా స‌హాయం చేద్దాం..

త‌ల్లిదండ్రుల‌కు ఆర్థిక విష‌యాల్లో 10 ర‌కాలుగా స‌హాయం చేద్దాం..

త‌ల్లిదండ్రుల‌కు వ‌య‌సు పెరిగే కొద్దీ పిల్ల‌లుగా వాళ్ల ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌దిద్దుకునే బాధ్య‌త‌ను భుజాన‌వేసుకోండి. అయితే వారి ఆర్థిక స్వేచ్ఛ‌కు ఎటువంటి భంగం క‌ల‌గ‌కుండా మాత్రమే.

దీపావ‌ళికి  రుణాల‌పై అద్భుత‌మైన ఆఫ‌ర్లు!

దీపావ‌ళికి రుణాల‌పై అద్భుత‌మైన ఆఫ‌ర్లు!

దీపావ‌ళి పండుగ కోలాహ‌లం మొద‌లైంది. ఈ స‌మ‌యంలో అధిక కొనుగోళ్లు జ‌రుగుతుంటాయి. ఆఫ‌ర్ల‌తోనూ బ్యాంకులు వినియోగ‌దారులను ఆకర్షిస్తుంటాయి. అయితే ఆఫ‌ర్ల‌ను క్షుణ్ణంగా అర్థంచేసుకొని త‌గిన ప్ర‌యోజ‌నముంటేనే కొనుగోలు చేయ‌డం మంచిది.

దీపావ‌ళికి ఆర్థిక జీవితంలో వెలుగులు నింపుకుందాం!

దీపావ‌ళికి ఆర్థిక జీవితంలో వెలుగులు నింపుకుందాం!

మిఠాయిలు, వెలుగుల కాంతుల‌కు ప్ర‌తీక‌గా నిలిచే ఈ పండుగ ద్వారా మ‌న జీవితాన్ని ఆర్థిక‌ప‌రంగా తీపిగా, ప్ర‌కాశ‌వంతంగా చేసుకోవ‌డం మ‌న‌చేతుల్లోనే ఉంది. అదెలాగో తెలుసుకుందాం ప‌దండి...

అసంఘ‌టిత రంగం వారికి ఆర్థిక ప్ర‌ణాళిక‌

అసంఘ‌టిత రంగం వారికి ఆర్థిక ప్ర‌ణాళిక‌

అసంఘ‌టిత రంగాల‌కు చెందినవారి ఉద్యోగ భ‌ద్ర‌త అంతంత‌మాత్ర‌మే. అయితే ఈ ప్ర‌భావం వారి ఆర్థిక జీవితాల‌పై ప‌డ‌కుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

డివిడెంట్ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%