ఆర్థిక ప్ర‌ణాళిక‌

సలహాదారు ఎంపిక ఎలా?

సలహాదారు ఎంపిక ఎలా?

భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు మొదటి మెట్టైన ఆర్ధిక సలహాదారు ఎంపిక ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

పండుగ బోన‌స్‌తో  ఇలా  చేద్దాం...!

పండుగ బోన‌స్‌తో ఇలా చేద్దాం...!

కొంద‌రు ఉద్య‌గుల‌కు ద‌స‌రా సంద‌ర్భంగా పండుగ బోన‌స్ వ‌స్తుంటుంది. దానిని ఏ విధంగా లాభ‌దాయ‌క‌రంగా ఉప‌యోగించాలో చూద్దాం..

విజ‌య‌ద‌శ‌మి నేర్పించే ఆర్థిక పాఠాలు

విజ‌య‌ద‌శ‌మి నేర్పించే ఆర్థిక పాఠాలు

ఆర్థిక జీవితానికీ ఈ ద‌స‌రా గొప్ప మ‌లుపు అయితే ఎలా ఉంటుంది. ఈ పండుగ నాడే కొన్ని మంచి ఆర్థిక నిర్ణ‌యాలు తీసుకుందాం... వాటిని ఆచ‌ర‌ణ‌లో పెట్టి విజ‌య‌వంత‌మ‌వుదాం...

సున్నా శాతం వ‌డ్డీ వెనుక అస‌లు త‌క‌రారు!

సున్నా శాతం వ‌డ్డీ వెనుక అస‌లు త‌క‌రారు!

పండుగ‌ల సీజ‌న్‌లో సాధార‌ణంగా ప్ర‌క‌టించే సున్నా శాతం వ‌డ్డీతో కూడిన ఇఎమ్ఐ స్కీమ్‌ల‌లో .. పూర్తిగా వ‌డ్డీని మిన‌హాయిస్తారా? అంత‌ర్గ‌తంగా అద‌న‌పు ఛార్జీలు ఉండ‌వ‌చ్చు.

ఆ ప‌ని 20ఏళ్ల క్రిత‌మే చేసి ఉండాల్సింది!

ఆ ప‌ని 20ఏళ్ల క్రిత‌మే చేసి ఉండాల్సింది!

పెట్టుబ‌డుల‌పై అధిక రాబ‌డులు వాటిని దీర్ఘ కాలం పాటు కొన‌సాగించిన‌ప్పుడే క‌లుగుతాయి. దీనినే చ‌క్ర‌వ‌డ్డీ మ్యాజిక్ గా చూస్తారు. అందుకే క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల‌ను ఎంచుకునేప్పుడు ఎక్కువ చ‌క్ర‌వ‌డ్డీ పొందే విధంగా చూసుకోవాలి.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

షేర్ మార్కెట్లో ప‌రోక్షంగా పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌దుప‌ర్ల‌కు స‌హ‌క‌రించేవి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%