ఆర్థిక ప్ర‌ణాళిక‌

సంక్షోభ సమయంలో... నేర్చుకున్న ఆర్థిక పాఠాలు

సంక్షోభ సమయంలో... నేర్చుకున్న ఆర్థిక పాఠాలు

ఏడాదికి ఒక సారి ఆర్థిక స‌ల‌హాదారును క‌లిసి సంభాషించ‌డం ఎంత‌మాత్రం లాభ‌దాయ‌కం కాద‌ని దానికి బ‌దులు త‌ర‌చూ క‌ల‌వ‌డం వ‌ల్ల స‌రైన ఆర్థిక ప్ర‌ణాళిక వేసుకోవ‌డం సాధ్య‌ప‌డుతుంద‌ని ఈ కుటుంబ పెద్ద భావిస్తున్నారు.

అన్నీ తెలిసినా.. ప్ర‌ణాళిక లేనిదే స‌రైన అడుగు వేయ‌లేం

అన్నీ తెలిసినా.. ప్ర‌ణాళిక లేనిదే స‌రైన అడుగు వేయ‌లేం

ఆ దంప‌తుల‌కు ఆర్థిక విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉంది. పెట్టుబ‌డులూ ఎక్కువ మొత్తంలోనే చేసేవారు. ఆర్థికప‌రంగా ఎక్క‌డ వెన‌క‌బ‌డ్డారో తెలుస్తున్నా.. ఏదో గ‌డిచిపోతుందిలే అనే ధోర‌ణితో ఉండేవారు. ఆర్థిక ప్ర‌ణాళిక‌దారు స‌ల‌హాల‌తో జీవితానికి భ‌రోసా నింపుకోగ‌లిగారు.

ప‌నిచేయ‌ని ఇంటి వైద్యం ... న‌య‌మైంది ఆర్థిక స‌ల‌హాదారును క‌లిశాకే!

ప‌నిచేయ‌ని ఇంటి వైద్యం ... న‌య‌మైంది ఆర్థిక స‌ల‌హాదారును క‌లిశాకే!

బెంగ‌ళూరుకి చెందిన ఈ దంప‌తులు ఆర్థిక ప్ర‌ణాళిక‌లో సొంత నిర్ణ‌యాలే ఎక్కువ‌గా తీసుకునేవారు. ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. దీంతో ఆర్థిక స‌ల‌హాదారు అవ‌స‌రం ఎంతో ఉంద‌న్న సంగ‌తిని గుర్తించేందుకు వారికి అట్టే స‌మ‌యం ప‌ట్ట‌లేదు.

సంప్ర‌దాయ ప‌థ‌కాలను వీడి... ఈక్విటీల దిశ‌గా న‌డిచిన వైనం!

సంప్ర‌దాయ ప‌థ‌కాలను వీడి... ఈక్విటీల దిశ‌గా న‌డిచిన వైనం!

ఆ కుటుంబం ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లోనే పెట్టుబ‌డిని కొన‌సాగించేది. పొదుపు చేస్తున్నా..ఎక్క‌డో చిన్న వెలితి. ఆర్థిక ప్ర‌ణాళిక‌దారును క‌లిశాక ఎలాంటి ఆర్థికప‌ర‌మైన మార్పులు చేసుకున్నారో చూడండి.

మన ఆర్థిక పరిస్థితులపై ద్రవ్యోల్బణ ప్రభావం

మన ఆర్థిక పరిస్థితులపై ద్రవ్యోల్బణ ప్రభావం

ద్రవ్యోల్బణం కొనుగోలు చేసే శక్తిని హరిస్తుంది. 20ఏళ్ల కింద రూపాయికి కొన్న వస్తువు నేడు చాలా అధిక ధరకు కొనాల్సి రావచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని స్పష్టంగా చూడగలుగుతాం

గణేష్ ఆర్థిక ప్రణాళిక

గణేష్ ఆర్థిక ప్రణాళిక

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆర్థిక జీవితం క‌చ్చిత‌మైన ప్ర‌ణాళిక‌తో సాగాలి. నెల‌నెలా వ‌చ్చే పింఛ‌ను లేదా ఇత‌ర ఆదాయాల‌ను ఖ‌ర్చుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాలి. అప్పుడే మ‌లి జీవితంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సాగుతుంది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

పోస్టాఫీసు పొదుపు ఖాతా ప్రారంభించేందుకు క‌నీస వ‌య‌సెంత‌?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%