స్థిరాదాయ మార్గాలు

ప్ర‌భుత్వ బాండ్లలో నేరుగా మ‌దుపుచేయోచ్చా?

ప్ర‌భుత్వ బాండ్లలో నేరుగా మ‌దుపుచేయోచ్చా?

సాధారణంగా మూడు వేర్వ‌రు కాల‌ప‌రిమితిల్లో టీ-బిల్లులు, ఐదు మెచ్యూరిటీలలో ప్ర‌భుత్వ బాండ్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 70% పెట్టుబడులు స్వల్పకాలిక వర్గంలోకే వెళ్తున్నాయి.

అధిక వడ్డీని అందించే కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

అధిక వడ్డీని అందించే కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

పెట్టుబ‌డి పై కాస్త ఎక్కువ రాబ‌డిని అందిస్తాయి కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు. వాటిలో ఉన్న‌వివిధ ఆప్ష‌న్లు, రాబ‌డి, న‌ష్ట‌భ‌యం, నిర్భంధ కాల‌ప‌రిమితి, మ‌దుపుచేసే ప‌ద్ధ‌తి త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం.

పెద్ద‌ల‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

పెద్ద‌ల‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

ఫిక్సిడ్ డిపాజిట్లు, డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు, ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు మూడింటిలో వ‌యోజ‌నుల‌పై ఏవిధంగా ప‌న్నుమిన‌హాయింపు ఉంటుందో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం

సామాజిక బాధ్య‌త‌ + పెట్టుబ‌డి = గ్రీన్ బాండ్లు

సామాజిక బాధ్య‌త‌ + పెట్టుబ‌డి = గ్రీన్ బాండ్లు

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షిత ప్రాధాన్య బాండ్లు (క్లైమేట్ బాండ్లు) కేట‌గిరీ లో వ‌చ్చే గ్రీన్ బాండ్లు. గ్రీన్ బాండ్ అంటే ఏంటి? అవి ఎందుకు జారీ చేస్తారు. వాటి ఆవ‌శ్య‌క‌త మొద‌లైన‌ వివ‌రాలు ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

రేటింగ్ ప్ర‌కారం రాబ‌డి రేట్లు

రేటింగ్ ప్ర‌కారం రాబ‌డి రేట్లు

పిండి కొల‌ది రొట్టి అనే సామెత చెబుతుంటారు క‌దా! దాన్ని కాస్త బాండ్ల పెట్టుబ‌డికి అన్వ‌యిస్తే రేటింగ్ కొల‌దీ నాణ్య‌త‌ అనొచ్చేమో. ఈ క‌థ‌నంలో బాండ్ల‌పై రాబ‌డి, రేటింగ్ సంబంధాన్ని కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల ద్వారా తెలుసుకుందాం.

రేటింగ్ ఏజెన్సీలు రాసే నివేదిక‌లు

రేటింగ్ ఏజెన్సీలు రాసే నివేదిక‌లు

బాండ్ల‌ను జారీ చేసే సంస్థ‌ను విశ్లేషించి దాని విశ్వ‌స‌నీయ‌త‌ను అంచ‌నా వేసేవి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు.. మ‌దుప‌ర్లు బాండ్ల‌ను కొనేముందు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు విడుద‌ల చేసే నివేదిక‌ల ద్వారా వాటి విశ్వ‌స‌నీయ‌త‌ను తెలుసుకోవ‌చ్చు.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

షేర్ల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో నిల్వ చేసుకునేందుకు అవసరమయ్యే ఖాతా ?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%