సంక్షిప్త వార్తలు:

  • లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు; సెన్సెక్స్ @ 32,424, నిఫ్టీ @ 9580
  • సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఐసీఐసీఐ బ్యాంకు..
  • సరికొత్త రైడర్‌ను ప్రారంభించిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్...
  • ఈపీఎఫ్ నెలవారీ సహకారాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించిన కేంద్రం
  • 2019-20 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించే గడువును నవంబర్ 30 వరకు పొడిగించిన ప్రభుత్వం
  • రెపో రేటును 0.40 శాతం తగ్గించిన ఆర్‌బీఐ
  • మార్చి త్రైమాసికంలో రూ.1702 కోట్ల నిక‌ర న‌ష్టాన్ని న‌మోదుచేసిన పిర‌మాల్ ఎంట‌ర్‌ప్రైజెస్‌
  • ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌రిశ్ర‌మ‌కు రూ.4.5 ల‌క్ష‌ల కోట్ల అద‌న‌పు సాయం అవ‌స‌రమ‌ని అంచ‌నా వేసిన‌ ఫిక్కీ
  • నేడు డాల‌ర్‌తో రూ.75.84 వ‌ద్ద కొన‌సాగుతోన్న రూపాయి మార‌కం విలువ‌
  • ఈ రోజు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.73.97, డీజిల్ ధ‌ర రూ.67.82

మొబైల్ / ఆన్ లైన్ బ్యాంకింగ్

ఈ బ్యాంకింగ్ యాప్స్ వాడి చూశారా?

ఈ బ్యాంకింగ్ యాప్స్ వాడి చూశారా?

దాదాపు అన్ని ప్రైవేటు బ్యాంక్‌లు, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేకమైన యాప్‌లతో వినియోగదారులకు చేరువవుతున్నాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాం. ...

మొబైల్ /ఆన్ లైన్ బ్యాంకింగ్ జాగ్రత్తలు

ఫిక్సిడ్ డిపాజిట్ – వడ్డీ రేట్లు

బ్యాంక్ వడ్డీ
యాక్సిస్ బ్యాంకు 6.75% - 7.25%
అలహాబాద్ బ్యాంకు 6.50%
ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌ 7.00% - 6.60%
ఆంధ్ర బ్యాంకు 6.25% - 6.75%
బ్యాంక్ ఆఫ్ బ‌రోడా 6.50% - 6.70%

రికరింగ్ డిపాజిట్ – వడ్డీ రేట్లు

బ్యాంక్ వడ్డీ
ఆంధ్ర బ్యాంకు 6.25% - 6.50%
బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.50% - 6.60%
కెన‌రా బ్యాంక్ 6.50% - 6.20%
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 5.75% - 6.00%
ఐసీఐసీఐ 6.00% - 6.50%

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

ఓ అంచనాకు రండి

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

షేర్ల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో నిల్వ చేసుకునేందుకు అవసరమయ్యే ఖాతా ?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%