ఉత్తమ ఆరోగ్య బీమా పాలసీలు..

వివిధ రకాల బీమా సంస్థలు అందించే ప్లాన్లను కంప్యార్ చేస్తూ మింట్ సెక్యూర్ నౌ మెడిక్లైమ్ రేటింగ్స్ ను లైవ్ మింట్ రూపొందించడం జరిగింది

ఉత్తమ ఆరోగ్య బీమా పాలసీలు..

మీరు ఆరోగ్య బీమా పాలసీని ఎలా కొనుగోలు చేస్తారు? ఎలాంటి సమాచారం సేకరించకుండా గుడ్డిగా ఏజెంట్ విక్రయించే ప్లాన్‌లను కొనుగోలు చేస్తున్నారా లేదా చౌకగా దొరికే ప్లాన్‌ను కొనుగోలు చేస్తున్నారా? సరైన పాలసీని ఎంచుకునే విషయంలో మీకు సహాయం చేయడానికి వివిధ రకాల బీమా సంస్థలు అందించే ప్లాన్లను కంప్యార్ చేస్తూ మింట్ సెక్యూర్ నౌ మెడిక్లైమ్ రేటింగ్స్ (ఎంఎస్ఎంఆర్) ను లైవ్ మింట్ రూపొందించడం జరిగింది. వాటి కోసం www.livemint.com/mintmediratings2018 లింక్ పై క్లిక్ చేయండి. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ల కోసం, మొత్తం నాలుగు హామీ మొత్తాలు (రూ. 5 లక్షలు, రూ. 10 లక్షలు, రూ. 20 లక్షలు, రూ. 50 లక్షలు), అలాగే రెండు వయస్సు క్యాటగిరీలు (30 సంవత్సరాలు లేదా 45 సంవత్సరాలు) ఉన్నాయి. 30 సంవత్సరాల కేటగిరీలో, పాలసీ మొత్తం ముగ్గురిని కవర్ చేస్తుంది, అందులో ఇద్దరు పెద్దలు, ఒక పిల్ల కవర్ అవుతారు. అదే 45 సంవత్సరాల కేటగిరీలో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలకు కవరేజ్ ఉంటుంది. వ్యక్తిగత ప్లాన్లలో రూ. 5 లక్షలు, రూ. 10 లక్షలు, రూ. 20 లక్షలు, రూ. 50 లక్షల హామీ మొత్తాలు ఉంటాయి.

INS-TABLE.jpg

(source - livemint)

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly