జీవిత బీమా - ఎంత మొత్తానికి?

మీ పై ఆధార‌ప‌డిన వారికి పూర్తి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ఎంత మొత్తానికి జీవిత బీమా అవ‌స‌ర‌మో ఈ కాలిక్యులేట‌ర్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. స‌రైన మొత్తానికి జీవిత బీమా క‌లిగి ఉండ‌డం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం.

నెలసరి ఖర్చులు

జీవిత భాగస్వామి వయసు

పెట్టుబడిపై ఆశించే రాబడి

ద్రవ్యోల్బణం

మీకు ఉన్న అప్పులు (క్రెడిట్ కార్డు, గృహ, వాహన, ఇతర అన్ని రుణాలు)

మీకు ఉన్న బాధ్యతలకు అవసరమయ్యే మొత్తం (పిల్లల చదువులు, వివాహం, ఇతర బాధ్యతలు)

మీకున్న మొత్తం పెట్టుబడి, ఆస్తి విలువ (స్థిర, చర ఆస్తులు, షేర్లు , ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర పెట్టుబడులు)

ఇప్పుడు మీకున్న బీమా హామీ మొత్తం

ప్రస్తుతం మీకున్న మీ పై ఆధార పడిన వారికి ఆర్ధిక భరోసా, బాధ్యతలను, ఇప్పటికే ఉన్న ఆస్తి, పెట్టుబడులను పరిగణనలోనికి తీసుకుంటే మీకు రూ. 0 బీమా హామీ మొత్తం అవసరమవుతుంది.
ప్రస్తుతం ఉన్న బీమాకి అదనంగా రూ. 0 అవసరం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly