రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

ఈనాడు సిరి- హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువ‌ల్ నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సులో ఉచితంగా పాల్గొని పెట్టుబ‌డుల సందేహాల‌ను నివృత్తి చేసుకోండి

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో  ఈనాడు సిరి  మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

కష్టపడి సంపాదించిన సొమ్ము భవిష్యత్తు అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. అందుకు తగిన పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోవడంలో ఆచితూచి వ్యవహరించాలి. దీనికి ఆర్థిక నిపుణుల సూచ‌న‌లు అవ‌స‌రం. మ‌రి అలాంటి నిపుణుల‌తో క‌లిసి ఈనాడు సిరి మ‌దుప‌రుల‌కు పెట్టుబ‌డుల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వహిస్తోంది.

మ్యూచువ‌ల్ ఫండ్స్‌పై అవ‌గాహ‌న‌, ఆర్థిక ప్ర‌ణాళిక‌లో వాటి ప్రాముఖ్యంతో పాటు మార్కెట్‌కు సంబంధించిన సూచ‌న‌లు మెల‌కువ‌ల‌పై ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ - హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా ఆర్థిక రంగ నిపుణుల‌తో ఆగ‌స్ట్ 3 న రాజమ‌హేంద్ర‌వ‌రంలో నిర్వ‌హిస్తున్న అవ‌గాహ కార్యక్ర‌మానికి విచ్చేయండి.

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు ప్రారంభించేందుకు కేవైసి అవ‌స‌రం. దీనికోసం ఎలాంటి ఖ‌ర్చు అవ‌స‌రం లేదు. కేవ‌లం మీ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ వెంట తెచ్చుకుంటే కేవైసీ పూర్తి చేసి ఇస్తారు. ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబ‌డుల‌ను ప్రారంభించ‌వ‌చ్చు.

వేదిక: లా హాస్పిట్ హోట‌ల్, పుష్క‌ర్ ఘాట్ ద‌గ్గ‌ర‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం
తేది: 03-08-2019 (శ‌నివారం), స‌మ‌యం: సాయంత్రం 5 గంట‌ల నుంచి 8 గంట‌ల వ‌ర‌కు

ఉచిత స‌భ్య‌త్వ న‌మోదు కొర‌కు SMS: SIRIRJY NAME to 8008013366
లేదా 9121278054 కి కాల్ చేయవచ్చు(Between 10 AM to 6 PM).

గ‌మ‌నిక: నిపుణులు స‌ల‌హా ఇస్తారు పెట్టుబ‌డుల బాధ్య‌త పూర్తిగా మీదే

ఉచిత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి:
https://forms.gle/pmbwkjdfBeikffvs6

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly