కొత్త‌గూడెంలో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

కొత్త‌గూడెంలో  ఈనాడు సిరి  మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

స్టాక్ మార్కెట్ల‌ బ‌ల‌హీన‌త, బంగారం ధ‌ర పెరుగుదల‌పై ఆర్థిక మాంద్యం ప్ర‌భావం ఏ విధంగా ఉంది? పెట్టుబ‌డుల‌కు అనుకూల స‌మ‌యం ఏది? మ్యూచువ‌ల్ ఫండ్స్, బీమా ప‌థ‌కాల ప్రాధాన్యంపై సంపూర్ణ అవ‌గాహ‌న కోసం ‘ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌-ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ’ క‌లిసి కొత్త‌గూడెంలో నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సుకు విచ్చేయండి . ప్ర‌వేశం ఉచితం

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు ప్రారంభించేందుకు కేవైసి అవ‌స‌రం. దీనికోసం ఎలాంటి ఖ‌ర్చు అవ‌స‌రం లేదు. కేవ‌లం మీ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ వెంట తెచ్చుకుంటే కేవైసీ పూర్తి చేసి ఇస్తారు. ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబ‌డుల‌ను ప్రారంభించ‌వ‌చ్చు.

వేదిక: సూర్య ప్యాలెస్, భ‌జ‌న‌మందిరం రోడ్డు, కొత్త‌గూడెం
తేది: 15-02-2020 (శ‌నివారం)
స‌మ‌యం: సాయంత్రం 5 గంట‌ల నుంచి 8 గంట‌ల వ‌ర‌కు

ఉచిత స‌భ్య‌త్వ న‌మోదు కొర‌కు SMS: SIRIKTG NAME to 8008013366
లేదా 8008550251 కి కాల్ చేయవచ్చు(Between 10 AM to 5 PM).

ఉచిత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి:
https://forms.gle/pmbwkjdfBeikffvs6

గ‌మ‌నిక: నిపుణులు స‌ల‌హా ఇస్తారు పెట్టుబ‌డుల బాధ్య‌త పూర్తిగా మీదే.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly