ఒంగోలులో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్- జెన్ సెక్యూరిటీస్ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సులో ఉచితంగా పాల్గొని పెట్టుబ‌డుల సందేహాల‌ను నివృత్తి చేసుకోండి

ఒంగోలులో ఈనాడు సిరి  మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

కష్టపడి సంపాదించిన సొమ్ము భవిష్యత్తు అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. అందుకు తగిన పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోవడంలో ఆచితూచి వ్యవహరించాలి. దీనికి ఆర్థిక నిపుణుల సూచ‌న‌లు అవ‌స‌రం. మ‌రి అలాంటి నిపుణుల‌తో క‌లిసి ఈనాడు సిరి మ‌దుప‌రుల‌కు పెట్టుబ‌డుల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వహిస్తోంది.

మ్యూచువ‌ల్ ఫండ్స్, బీమా ప‌థ‌కాల ప్రాధాన్యం, ఆదాయ ప‌న్ను మిన‌హాయింపునకు వివిధ పెట్టుబ‌డి మార్గాల గురించి తెలుసుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్- జెన్ సెక్యూరిటీస్ సంయుక్తంగా ఆర్థిక రంగ నిపుణుల‌తో నిర్వ‌హిస్తున్న మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సుకు విచ్చేయండి

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు ప్రారంభించేందుకు కేవైసి అవ‌స‌రం. దీనికోసం ఎలాంటి ఖ‌ర్చు అవ‌స‌రం లేదు. కేవ‌లం మీ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ వెంట తెచ్చుకుంటే కేవైసీ పూర్తి చేసి ఇస్తారు. ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబ‌డుల‌ను ప్రారంభించ‌వ‌చ్చు.

వేదిక: స్వాతి ఫంక్షన్ హాల్, opp. పోలీస్ పెరేడ్ గ్రౌండ్, ఒంగోలు
తేది: 11-08-2019 (ఆదివారం), స‌మ‌యం: ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట‌ల వ‌ర‌కు

ఉచిత స‌భ్య‌త్వ న‌మోదు కొర‌కు SMS: SIRIONG NAME to 8008013366
లేదా 8008551054 కి కాల్ చేయవచ్చు(Between 10 AM to 5 PM).

గ‌మ‌నిక: నిపుణులు స‌ల‌హా ఇస్తారు పెట్టుబ‌డుల బాధ్య‌త పూర్తిగా మీదే

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly