వ‌రంగ‌ల్‌లో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

ఈనాడు సిరి- ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సులో ఉచితంగా పాల్గొని పెట్టుబ‌డుల సందేహాల‌ను నివృత్తి చేసుకోండి

వ‌రంగ‌ల్‌లో ఈనాడు సిరి  మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

కష్టపడి సంపాదించిన సొమ్ము భవిష్యత్తు అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. అందుకు తగిన పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోవడంలో ఆచితూచి వ్యవహరించాలి. దీనికి ఆర్థిక నిపుణుల సూచ‌న‌లు అవ‌స‌రం. మ‌రి అలాంటి నిపుణుల‌తో క‌లిసి ఈనాడు సిరి మ‌దుప‌రుల‌కు పెట్టుబ‌డుల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వహిస్తోంది.

అందుబాటులో ఎన్నో మ్యూచువ‌ల్ ఫండ్లు… అందులో ఎన్నో ర‌కాలు… మ‌రి ఎలాంటి మ్యూచువ‌ల్ ఫండ్ ఎంచుకోవాలి? ఇలాంటి అన్ని సందేహాల‌కు స‌మాదానం కోసం ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ - ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా ఆర్థిక రంగ నిపుణుల‌తో జూన్ 29 న వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హిస్తున్న‌ అవ‌గాహ‌న స‌ద‌స్సులో పాల్గొనండి. ప్ర‌వేశం ఉచితం.

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు ప్రారంభించేందుకు కేవైసి అవ‌స‌రం. దీనికోసం ఎలాంటి ఖ‌ర్చు అవ‌స‌రం లేదు. కేవ‌లం మీ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ వెంట తెచ్చుకుంటే కేవైసీ పూర్తి చేసి ఇస్తారు. ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబ‌డుల‌ను ప్రారంభించ‌వ‌చ్చు.

వేదిక: అశోక క‌న్వెన్ష‌న్ హాల్‌, కూడా రోడ్, హన్మ‌కొండ‌, వ‌రంగ‌ల్‌
తేది: 29-06-2019 (శ‌నివారం), స‌మ‌యం: సాయంత్రం 5 గంట‌ల నుంచి 8 గంట‌ల వ‌ర‌కు

ఉచిత స‌భ్య‌త్వ న‌మోదు కొర‌కు SMS: SIRIWGL NAME to 8008013366
లేదా 9000598465 కు కాల్ చేయవచ్చు(Between 9 AM to 5 PM).

ఉచిత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి:
https://forms.gle/pmbwkjdfBeikffvs6

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly