తక్కువ ధరకే మొబైల్ కొనాలనుకుంటున్నారా?

బజాజ్ ఫైనాన్స్ తో పాటు అన్ని ప్రముఖ బ్యాంకులు క్రెడిట్ కార్డుల ద్వారా నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నాయి

తక్కువ ధరకే మొబైల్ కొనాలనుకుంటున్నారా?

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా మొబైల్ బొనాంజా పేరుతో సేల్ ను నిర్వహిస్తుంది. నిన్నటి నుంచి ప్రారంభమైన సేల్ జూన్ 21 వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా వివిధ రకాల సంస్థలకు చెందిన స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లను, డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. అలాగే దాదాపు అన్ని సంస్థలకు చెందిన స్మార్ట్ ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. అలాగే బజాజ్ ఫైనాన్స్ తో పాటు అన్ని ప్రముఖ బ్యాంకులు క్రెడిట్ కార్డుల ద్వారా నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నాయి. దీనితో పాటు యాక్సిస్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా మొబైల్ ను కొనుగోలు చేసినట్లయితే, అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు ఈఎంఐ లావాదేవీలపై అదనంగా మరో రూ. 250 తగ్గింపును యాక్సిస్ బ్యాంకు అందిస్తుంది. దీనిని క్లెయిమ్ చేసుకోడానికి కనీసం రూ. 4999 లను వెచ్చించాల్సి ఉండగా, గరిష్టంగా రూ. 1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు బై బ్యాక్ గ్యారంటీని అందించడంతో పాటు రూ. 99 ల నుంచి కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.

ఈ సేల్ లో ఏ మొబైల్స్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో కింద చూద్దాం.

  • హానర్‌ 20ఐ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 16,999 నుంచి రూ. 14,999
  • ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మాక్స్ ఎం1 (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 8,999 నుంచి రూ. 6,499
  • రెడ్మీ వై 2 (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 10,499 నుంచి రూ. 7,999
  • వివో వై 81 (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 13,990 నుంచి రూ. 7,990
  • ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మాక్స్ ప్రో ఎం1 (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 12,999 నుంచి రూ. 8,499
  • రెడ్మీ 6 (3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 10,499 నుంచి రూ. 7,499
  • హానర్‌ 9ఎన్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 15,999 నుంచి రూ. 8,999
  • పోకో ఎఫ్ 1 (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 21,999 నుంచి రూ. 17,999
  • పోకో ఎఫ్ 1 (6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్) : రూ. 24,999 నుంచి రూ. 20,999
  • పోకో ఎఫ్ 1 (8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్) : రూ. 30,999 నుంచి రూ. 27,999
  • రెడ్మీ నోట్ 6 ప్రో (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 17,999 నుంచి రూ. 13,999
  • నోకియా 6.1 (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 17,999 నుంచి రూ. 6,999
  • సామ్సంగ్ జే 6 (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 12,990 నుంచి రూ. 9,490
  • హానర్‌ 10 లైట్ (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 13,999 నుంచి రూ. 9,999
  • హానర్‌ 10 లైట్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 16,999 నుంచి రూ. 11,999
  • సామ్సంగ్ ఏ 50 (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 21,000 నుంచి రూ. 18,490
  • ఇంఫినిక్స్ స్మార్ట్ 2 (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 7,999 నుంచి రూ. 4,999
  • రెడ్మీ నోట్ 5 ప్రో (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 16,999 నుంచి రూ. 11,999
  • హానర్‌ 7ఎస్ (2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్) : రూ. 8,999 నుంచి రూ. 5,499
  • హానర్‌ 8 ఎక్స్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 17,999 నుంచి రూ. 12,999
  • అసూస్ 5 జెడ్ (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 32,999 నుంచి రూ. 21,999
  • ఎంఐ ఏ2 (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 17,499 నుంచి రూ. 10,999
  • హానర్ ప్లే (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 21,999 నుంచి రూ. 13,999
  • హానర్‌ 9 లైట్ (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 13,999 నుంచి రూ. 7,999
  • వివో వీ15 (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 26,990 నుంచి రూ. 19,990
  • వివో ఎఫ్11 (4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్) : రూ. 25,990 నుంచి రూ. 17,990
  • వివో వీ15 ప్రో (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 32,990 నుంచి రూ. 26,990
  • వివో వీ11 ప్రో (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 28,990 నుంచి రూ. 23,990
  • మోటో వన్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 14,999 నుంచి రూ. 13,999
  • మోటో జీ7 (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 18,999 నుంచి రూ. 16,999
  • సామ్సంగ్ ఆన్ 8 (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 19,990 నుంచి రూ. 11,990
  • మోటో వన్ పవర్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 18,999 నుంచి రూ. 12,999
  • లెనోవో కే9 (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 9,999 నుంచి రూ. 6,999
  • రెడ్మీ నోట్ 7 ప్రో (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 15,999 నుంచి రూ. 13,999
  • రియల్ మీ సీ2 (2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్) : రూ. 6,999 నుంచి రూ. 5,999
  • నోకియా 2.2 (2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్) : రూ. 8,599 నుంచి రూ. 6,999
  • సామ్సంగ్ ఏ20 (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 12,900 నుంచి రూ. 11,490
  • సామ్సంగ్ ఏ70 (6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్) : రూ. 30,900 నుంచి రూ. 28,990
  • రెడ్మీ గో (2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్) : రూ. 5,999 నుంచి రూ. 4,499
  • సామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 74,000 నుంచి రూ. 36,990
  • సామ్సంగ్ ఎస్ 10 (8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్) : రూ. 71,000 నుంచి రూ. 61,900
  • హానర్‌ 10 (6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్) : రూ. 35,999 నుంచి రూ. 24,999
  • బ్లాక్ బెర్రీ ఎవాల్వ్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 18,990 నుంచి రూ. 14,990

పైన తెలిపిన స్మార్ట్ ఫోన్స్ తో పాటు ఆపిల్ ఐఫోన్లపై, మరికొన్ని మొబైల్స్ పై కూడా ఆకర్షణీయమైన తగ్గింపులను ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly