ఇన్ఫోగ్రాఫిక్స్

బ్యాంకులందించే ఇత‌ర‌త్రా సేవ‌లు

డిపాజిట్ల సేక‌ర‌ణ‌, రుణాల విత‌ర‌ణ కాకుండా బ్యాంకులు అనేక ఇత‌ర సేవ‌ల‌ను అందిస్తుంటుంది. వాటి గురించి క్లుప్తంగా ఇన్ఫోగ్రాఫిక్స్‌లో తెలుసుకుందాం.

జీవ‌న్ ప్ర‌మాణ్ ప‌త్రం

ఈ డిజిట‌ల్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పిస్తే చాలు వ‌యో వృద్ధులు స్వ‌యంగా కార్యాల‌యాల‌కు వెళ్ల‌కుండానే పింఛ‌ను అందుకోవ‌చ్చు.

ఆరోగ్య బీమా పాలసీ

ఆరోగ్య బీమా ఉద్దేశం, పాల‌సీ ర‌కాలు, బీమా ప‌రిధిలోనికి వ‌చ్చే ఖ‌ర్చులు, క్లెయిం విధానం అన్ని వివ‌రాలు ఒకే చోట ఈ ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చూడండి.

ఆర్థిక లక్ష్యాలు

ఆర్థిక లక్ష్యాల‌ను స్మార్ట్‌(SMART)గా ఎలా నిర్వ‌హించుకోవాలో ఈ ఇన్ఫోగ్రాఫిక్ స‌హాయంతో తెలుసుకుందాం.

డిజిటల్ లాకర్

మీ స‌ర్టిఫికెట్ల‌న్నీ భ‌ద్రంగా డిజిట‌ల్ రూపంలో ఒకే చోట ఉంచుకొని, అవ‌స‌ర‌మైన‌ప్పుడు వాటిని సులువుగా షేర్ చేసేందుకు డిజిట‌ల్ లాక‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

న్యు పెన్షన్ స్కీం

మ‌లి వ‌య‌సులో ఆర్థికంగా ప‌రిపుష్ఠంగా ఉండేలా య‌వ్వ‌న ద‌శ నుంచే ప్ర‌ణాళిక‌ల ర‌చ‌న‌కు చేయూత‌నందించ‌డ‌మే మంచి ప్ర‌భుత్వ ఉద్దేశం. కొత్త పింఛ‌ను ప‌థ‌కం ఇంచుమించు అలాంటి సిద్ధాంతాల‌తోనే ఆరంగ్రేటం చేసింది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కంపెనీల షేర్ల‌ను మొద‌టి సారి ఎక్క‌డ జారీ చేస్తారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%