బ్యాంకింగ్ ఇన్ఫోగ్రాఫిక్స్

బ్యాంకులందించే ఇత‌ర‌త్రా సేవ‌లు

డిపాజిట్ల సేక‌ర‌ణ‌, రుణాల విత‌ర‌ణ కాకుండా బ్యాంకులు అనేక ఇత‌ర సేవ‌ల‌ను అందిస్తుంటుంది. వాటి గురించి క్లుప్తంగా ఇన్ఫోగ్రాఫిక్స్‌లో తెలుసుకుందాం.

బ్యాంకు క‌రెంట్ ఖాతా తెరిచేందుకు...

బ్యాంకు క‌రెంట్ ఖాతా తెరిచేందుకు ఏయే గుర్తింపు ప‌త్రాల అవ‌స‌రం, ఎవ‌రెవరు ఇలాంటి ఖాతాల‌ను తెరిచేందుకు అర్హులు. దీని వ‌ల్ల ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసుకుందాం.

ఆన్ లైన్ లో నగదు బదిలీ

ఆన్‌లైన్‌లో న‌గ‌దు లావాదేవీల‌కు వెన్నెముక్క‌గా నిలిచాయి నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌, ఐఎమ్‌పీఎస్ విధానాలు. వాటి వివ‌రాలు క్లుప్తంగా ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చూద్దామా!

ఎన్ఆర్ఐల బ్యాంకు ఖాతాలు

ఎన్ఆర్ఐ బ్యాంకు ఖాతాల్లో ర‌కాలు, వాటి ఉప‌యోగాలు, ఖాతా తెరిచేందుకు అర్హ‌త‌లు, న‌గ‌దు నిల్వ‌, బ‌దిలీ ప‌రిమితుల గురించి క్లుప్తంగా ఇన్ఫోగ్రాఫిక్స్ సహాయంతో తెలుసుకుందాం.

నగదు రహిత లావాదేవీలు

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత డిజిట‌ల్ మ‌నీ ప్రాముఖ్య‌త పెరిగింది. ఫోన్‌, కంప్యూట‌ర్‌, అంత‌ర్జాలం స‌హాయంతో ఎన్నిర‌కాలుగా డిజిట‌ల్ లావాదేవీలు చెయ్య‌వ‌చ్చో మీరే చూడండి.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

ఒక కంపెనీ షేరు ధ‌ర‌ను ప్ర‌భావితం చేసే అంశం ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%