పెట్టుబ‌డులు ఇన్ఫోగ్రాఫిక్స్

డిజీలాక‌ర్‌

ముఖ్య‌మైన ప‌త్రాల‌ను ఎలక్ట్రానిక్ రూపంలో భ‌ద్ర‌ప‌ర్చుకునేందుకు అనువుగా ప్ర‌భుత్వం అందిస్తున్న‌ ఉచిత సౌక‌ర్యం డిజీలాక‌ర్‌

న్యు పెన్షన్ స్కీం

మ‌లి వ‌య‌సులో ఆర్థికంగా ప‌రిపుష్ఠంగా ఉండేలా య‌వ్వ‌న ద‌శ నుంచే ప్ర‌ణాళిక‌ల ర‌చ‌న‌కు చేయూత‌నందించ‌డ‌మే మంచి ప్ర‌భుత్వ ఉద్దేశం. కొత్త పింఛ‌ను ప‌థ‌కం ఇంచుమించు అలాంటి సిద్ధాంతాల‌తోనే ఆరంగ్రేటం చేసింది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

ప్ర‌జ‌ల‌కు మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై ఎంతోకొంత అవ‌గాహ‌న ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఫండ్ల‌కు సంబంధించి ముఖ్య‌మైన‌ స‌మాచారాన్ని క్లుప్తంగా ఒక చోట చూద్దాం.

సుక‌న్య స‌మృద్ధి

ఆడ‌పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల‌కు, పెళ్లికి అవ‌స‌ర‌మ‌య్యేలా వారి చిన్న‌ప్ప‌టి నుంచే పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించడమే ప్ర‌భుత్వ ల‌క్ష్యం. సుక‌న్య స‌మృద్ధి ఖాతాల పేరిట తెర‌పైన ఆవిష్కృత‌మై దేశ‌వ్యాప్తంగా ప్రశంస‌లందుకొంటుందీ ప‌థ‌కం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

పోస్టాఫీసు పొదుపు ఖాతా ప్రారంభించేందుకు క‌నీస వ‌య‌సెంత‌?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%