మ్యూచువల్ ఫండ్లు ఇన్ఫోగ్రాఫిక్స్

ఆధార్‌తో మ్యూచువ‌ల్ ఫండ్ల అనుసంధానం

మ్యూచువ‌ల్ ఫండ్ ఫోలియోల‌ను ఆధార్‌తో లింక్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి చేసింది ప్ర‌భుత్వం. ఈ నేప‌థ్యంలో వాటి అనుసంధాన విధానాన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా సుల‌భంగా అర్థం చేసుకుందాం.

డెట్ ఫండ్ల‌లో మ‌దుపుతో లాభాలు

డెట్ ఫండ్ల‌తో లాభాలు, వాటిపై వ‌ర్తించే ప‌న్ను ఆదా, లిక్విడిటీ త‌దిత‌ర అంశాల‌ను ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా సులువుగా అర్థం చేసుకుందాం.

జీవితంలోని వివిధ ద‌శ‌ల్లో మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు

వ్య‌క్తి జీవితంలో వివిధ ద‌శ‌ల్లో ఆర్థిక అవ‌స‌రాలు, పెట్టుబ‌డి ల‌క్ష్యాలు వేరుగా ఉంటాయి. అందుకు త‌గ్గ‌ట్టు మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో కేటాయింపులో చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం.

లిక్విడ్ ఫండ్స్‌

స్వ‌ల్ప‌కాల పెట్టుబ‌డుల‌కు, పొదుపు ఖాతాల‌పై వ‌చ్చే దాని కంటే కాస్త ఎక్కువ వ‌డ్డీ ఆశించేవారికి, త‌క్ష‌ణ న‌గ‌దు విత్‌డ్రాయ‌ల్స్ కు లిక్విడ్ ఫండ్స్ అనుకూలం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ప్ర‌ధానంగా ఏం చేస్తాయి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%