సంక్షిప్త వార్తలు:

  • జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 94 శాతం క్షీణించి 54 కోట్ల‌కు త‌గ్గిన‌ మ‌హీంద్రా నిక‌ర లాభం
  • ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇప్ప‌టివ‌ర‌కు బీఎస్ఈ డెట ఫ్లాట్‌ఫాంపై రూ.1.55 ల‌క్ష‌ల కోట్ల స‌మీక‌ర‌ణ‌
  • బంగారంపై లోన్‌-టు-వ్యాల్యూ(ఎల్‌టీవీ) 90 శాతానికి పెంచిన ఆర్‌బీఐ
  • విదేశాల నుంచి వ‌స్తున్న ప్ర‌యాణికుల క్వారంటైన్ కోసం దిల్లీ విమానాశ్ర‌యంలో 'ఎయిర్ సువిధ' సేవ‌లు ప్రారంభించిన జీఎంఆర్‌
  • జులై 31తో ముగిసిన వారంలో జీవ‌నకాల గ‌రిష్ఠంగా 53456.80 కోట్ల డాల‌ర్ల‌కు పెరిగిన ఫారెక్స్ నిల్వ‌లు
  • ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి త్రైమాసికంలో రూ.566 కోట్ల నిక‌ర లాభాన్ని న‌మోదుచేసిన సిప్లా
  • జూన్ త్రైమాసికంలో రూ.62.68 కోట్ల నిక‌ర లాభాన్ని న‌మోదు చేసిన అమ‌ర‌రాజా బ్యాట‌రీస్‌
  • ఎంపిక చేసిన కాల‌వ్య‌వ‌ధుల రుణాల‌పై ఎంసీఎల్ఆర్ 20 బేసిస్ పాయింట్లు త‌గ్గించిన బ్యాంక ఆఫ్ మ‌హారాష్ర్ట‌
  • ఆధార్‌తో ఇ-కేవైసీ ధ్రువీక‌ర‌ణ‌కు అనుమ‌తి తెలిపిన యూఐడీఏఐ
  • ఈ రోజు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 83.66, డీజిల్ ధ‌ర రూ. 80.17

బీమా

వార్తలు

వాహన బీమా వివరాలు

చ‌ట్టంలో ఉంది కాబ‌ట్టి మొక్కుబ‌డిగా వాహ‌న బీమా తీసుకునే వారే ఎక్కువ‌. ఈ ఇన్......

ఆరోగ్య బీమా పాలసీ

ఆరోగ్య బీమా ఉద్దేశం, పాల‌సీ ర‌కాలు, బీమా ప‌రిధిలోనికి వ‌చ్చే ఖ‌ర్చులు, క్లె......

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

కొత్త పాలసీలు

ఓ అంచనాకు రండి

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

రుతుప‌వ‌నాల ప్ర‌భావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందా?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%