సంక్షిప్త వార్తలు:

  • మార్కెట్లో ఊగిస‌లాట‌ను అదుపులో ఉంచ‌డం కోసం అక్టోబ‌ర్ 29 వ‌ర‌కు నిఘా చ‌ర్య‌ల‌ను కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించిన సెబీ
  • భార‌త్‌లో 2024-25 నాటికి ప‌బ్లిక్ క్లౌడ్ మార్కెట్ రూ.63,000 కోట్ల‌కు చేరొచ్చ‌ని అంచ‌నావేసిన నాస్‌కామ్‌
  • దేశీయ క్యాపిట‌ల్ మార్కెట్ల‌లో 10 నెల‌ల గ‌రిష్ఠానికి పార్టిసిపేట‌రీ నోట్ల పెట్టుబ‌డులు, ఆగ‌స్ట్ చివ‌రినాటికి రూ.74,000 కోట్లు
  • ఎక్స్‌ఛేంజ్‌లో న‌మోదైన తొలిరోజే 123 శాతం లాభ‌ప‌డిన హ్యాపియోస్ట్ మైండ్స్‌ టెక్నాల‌జీస్‌ షేర్లు
  • 2016 నుంచి 2020 వ‌ర‌కు 1600కి పైగా భార‌త కంపెనీల్లోకి రూ.7,500 కోట్ల చైనా పెట్టుబ‌డులు
  • భార‌త మార్కెట్లోకి విడుద‌లైన కియా సోనెట్, ధ‌ర‌ రూ.6.71 ల‌క్ష‌ల నుంచి ప్రారంభం
  • ఏప్రిల్ నుంచి సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు రూ.1.06 ల‌క్ష‌ల కోట్ల రీఫండ్‌లు జారీచేసిన‌ట్లు వెల్ల‌డించిన ఆదాయ ప‌న్ను విభాగం
  • టెలికాం సంస్థ‌లు త‌మ ఛార్జీల‌ను మ‌రింత స్ప‌ష్టంగా తెలియ‌జేయాల‌ని ఆదేశించిన ట్రాయ్‌
  • వ్యాపార‌, ర‌వాణా సంస్థ‌లకు ఆగ‌స్ట్‌లో రూ.13.85 ల‌క్ష‌ల కోట్ల ఇ-వే బిల్లులు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించిన జీఎస్‌టీ గ‌ణాంకాలు
  • ఈ రోజు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 84.33, డీజిల్ ధ‌ర రూ. 78.50

సాధారణ బీమా

క్లెయిమ్ చేసే విధానం

ప్రయాణ బీమా క్లెయిం విధానం

ప్ర‌యాణాలలో అనుకోని అవాంతరాలు ఏర్పడితే అండగా ఉండే ప్రయాణ బీమా క్లెయిమ్ చేసుకునే విధానం తెలుసుకుందాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

కొత్త పాలసీలు

ఓ అంచనాకు రండి

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

షేర్ మార్కెట్లో ప‌రోక్షంగా పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌దుప‌ర్ల‌కు స‌హ‌క‌రించేవి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%