సంక్షిప్త వార్తలు:

  • ఈ రోజు న‌ష్టాల్లో ముగిసిన మార్కెట్లు ; సెన్సెక్స్ @ 36,594, నిఫ్టీ @ 10,768
  • `ఐఆర్‌డిఏఐ` 29 ఆరోగ్య బీమా కంపెనీల‌ను `క‌రోనా క‌వాచ్‌` పాల‌సీని మార్కెట్‌ చేయ‌డానికి అనుమ‌తించింది.
  • రాబోయే సంవ‌త్స‌రాల్లో ఇండియ‌న్ రైల్వే త‌న నెట్‌వ‌ర్క్‌లో ప్ర‌వేట్ రైళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డానికి సిద్ధంగా ఉంది.
  • క‌రోనా సంక్షోభం వ‌ల్ల ఏర్ప‌డిన ఇబ్బందుల నుండి భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ కోలుకోవ‌డం జూన్ నంచే మొద‌లైంద‌ని ఎస్‌బీఐ ఛైర్మన్ తెలిపారు.
  • రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ ఛైర్మ‌న్ ముకేశ్ అంబానీ దాదాపు రూ. 5.12 ల‌క్ష‌ల కోట్ల‌ సంప‌ద‌తో ప్ర‌పంచంలోనే 8వ స్థానాన్ని పొందారు.
  • ఆరోగ్య సంర‌క్ష‌ణ‌తో పాటు జీవ‌న భ‌ద్ర‌త‌కు ఉప‌యోగ‌ప‌డే హెల్త్ అండ్ లైఫ్ సెక్యూర్ పాల‌సీని ప్రైవేట్ రంగ బీమా సంస్థ `భార‌తీ యాక్సా` ప్రారంభించింది.
  • 2020, 2వ త్రైమాసికంలో హైద‌రాబాద్‌, బెంగుళూరు, చెన్నై రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ల ధ‌ర‌ల క్షీణ‌త‌ను చూశాయి. ధ‌ర‌లు 5.2% క్షీణించాయి.
  • ఈ ఏడాది జ‌న‌వ‌రి-జూన్ వ‌ర‌కు సెన్సెక్స్ 13% ప్ర‌తికూల రాబ‌డిని ఇవ్వ‌గా, బంగారం 23% రాబ‌డిని ఇచ్చింది. గ‌త 18 నెల‌ల్లో బంగారం 50% పైగా రాబ‌డిని ఇచ్చింది.
  • నేడు డాల‌ర్‌తో రూ. 75.15 వ‌ద్ద కొన‌సాగుతున్న‌ రూపాయి మార‌కం విలువ‌
  • ఈ రోజు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.83.49, డీజిల్ ధ‌ర రూ.78.92

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

కొత్త పాలసీలు

ఓ అంచనాకు రండి

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

బేటీ బ‌చావో- బేటీ ప‌డావోలో భాగంగా ఆడ‌పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన ప‌థ‌కం?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%