సంక్షిప్త వార్తలు:

  • లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు; సెన్సెక్స్ @ 32,424, నిఫ్టీ @ 9580
  • సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఐసీఐసీఐ బ్యాంకు..
  • సరికొత్త రైడర్‌ను ప్రారంభించిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్...
  • ఈపీఎఫ్ నెలవారీ సహకారాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించిన కేంద్రం
  • 2019-20 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించే గడువును నవంబర్ 30 వరకు పొడిగించిన ప్రభుత్వం
  • రెపో రేటును 0.40 శాతం తగ్గించిన ఆర్‌బీఐ
  • మార్చి త్రైమాసికంలో రూ.1702 కోట్ల నిక‌ర న‌ష్టాన్ని న‌మోదుచేసిన పిర‌మాల్ ఎంట‌ర్‌ప్రైజెస్‌
  • ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌రిశ్ర‌మ‌కు రూ.4.5 ల‌క్ష‌ల కోట్ల అద‌న‌పు సాయం అవ‌స‌రమ‌ని అంచ‌నా వేసిన‌ ఫిక్కీ
  • నేడు డాల‌ర్‌తో రూ.75.84 వ‌ద్ద కొన‌సాగుతోన్న రూపాయి మార‌కం విలువ‌
  • ఈ రోజు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.73.97, డీజిల్ ధ‌ర రూ.67.82
వ్య‌క్తిగ‌త ఒప్పందాలకు తొలిమెట్టు ఫార్వార్డు కాంట్రాక్టులు

వ్య‌క్తిగ‌త ఒప్పందాలకు తొలిమెట్టు ఫార్వార్డు కాంట్రాక్టులు

వ్యాపార నిర్వ‌హ‌ణ‌లో ఇరు వ‌ర్గాల మ‌ధ్య‌ ఒప్పందాల ప్రాముఖ్య‌త విశిష్ట‌మైన‌ది. అందులో ఓ ర‌క‌మైన ఒప్పందాన్ని తెలుసుకుందాం. ...

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో పెట్టుబ‌డి వృద్ధికి ఎక్కువ‌గా ఆస్కారం ఉండే మ్యూచువ‌ల్ ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%