సంక్షిప్త వార్తలు:

  • మార్చి 27తో ముగిసిన వారంలో 5.65 బిలియ‌న్ డాల‌ర్లు పెరిగి 475.56 బిలియ‌న్ డాల‌ర్ల‌కి చేరిన‌ విదేశీ మార‌క‌పు నిల్వ‌లు
  • త‌మ పాల‌సీదార్ల‌కు అద‌న‌పు ప్రీమియం లేకుండానే రూ.5 ల‌క్ష‌ల బీమా అందిచ‌నున్న‌ట్లు వెల్ల‌డించిన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్
  • ఏప్రిల్ 7 నుంచి 17 వ‌రు డెట్, క‌రెన్సీ మార్కెట్ల ట్రేడింగ్ ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు కుదింపు
  • ఆరోగ్య‌, వాహ‌న బీమా ప్రీమియంల‌ను ఏప్రిల్ 21 లోపు చెల్లించ‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించిన పేర్కొన్న ఆర్థిక మంత్రి
  • ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో భార‌త వృద్ధి రేటు 30 ఏళ్ల క‌నిష్ఠంగా 2 శాతానికి చేరొచ్చ‌ని అంచ‌నా వేసిన ఫిచ్ రేటింగ్స్
  • ఏప్రిల్ 30 వ‌ర‌కు దేశీయ‌, అంత‌ర్జాతీయ మార్గాల్లో బుకింగ్‌లు తీసుకోవ‌ట్లేద‌ని ప్ర‌క‌టించిన ఎయిర్ ఇండియా
  • మార్చిలో 38 శాతం త‌గ్గిన బ‌జాజ్ ఆటో అమ్మ‌కాలు
  • కొత్త ట‌ర్మ్ పాల‌సీల ప్రీమియం పెంపు ఏప్రిల్ 10 కి వాయిదా వేసిన బీమా సంస్థ‌లు
  • క‌రోనా నేప‌థ్యంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ ప‌రిశ్ర‌మ‌పై రూ.15 వేల కోట్ల మేర ప్ర‌భావం ప‌డే అవ‌కాశం
  • ఈ రోజు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.73.97, డీజిల్ ధ‌ర రూ.67.82
ఏఎమ్‌సీ విలీనం..మ్యూచువ‌ల్ మ‌దుప‌ర్ల‌పై ప్ర‌భావం చూపుతుందా?

ఏఎమ్‌సీ విలీనం..మ్యూచువ‌ల్ మ‌దుప‌ర్ల‌పై ప్ర‌భావం చూపుతుందా?

సెబీ, మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాలను వ‌ర్గీక‌రణ ప్ర‌కారం, మ్యూచువ‌ల్ ఫండ్లు ప్ర‌తీ వ‌ర్గంలోనూ ఒకే ఓపెన్‌-ఎండ‌డ్ ప‌థ‌కాన్ని క‌లిగి ఉండాలి ...

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

New Products

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

రుతుప‌వ‌నాల ప్ర‌భావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందా?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%