సంక్షిప్త వార్తలు:

  • లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు; సెన్సెక్స్ @ 32,424, నిఫ్టీ @ 9580
  • సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఐసీఐసీఐ బ్యాంకు..
  • సరికొత్త రైడర్‌ను ప్రారంభించిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్...
  • ఈపీఎఫ్ నెలవారీ సహకారాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించిన కేంద్రం
  • 2019-20 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించే గడువును నవంబర్ 30 వరకు పొడిగించిన ప్రభుత్వం
  • రెపో రేటును 0.40 శాతం తగ్గించిన ఆర్‌బీఐ
  • మార్చి త్రైమాసికంలో రూ.1702 కోట్ల నిక‌ర న‌ష్టాన్ని న‌మోదుచేసిన పిర‌మాల్ ఎంట‌ర్‌ప్రైజెస్‌
  • ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌రిశ్ర‌మ‌కు రూ.4.5 ల‌క్ష‌ల కోట్ల అద‌న‌పు సాయం అవ‌స‌రమ‌ని అంచ‌నా వేసిన‌ ఫిక్కీ
  • నేడు డాల‌ర్‌తో రూ.75.84 వ‌ద్ద కొన‌సాగుతోన్న రూపాయి మార‌కం విలువ‌
  • ఈ రోజు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.73.97, డీజిల్ ధ‌ర రూ.67.82
వ‌డ్డీరేట్లు త‌గ్గుతున్న నేప‌థ్యంలో సీనియ‌ర్‌ సిటిజ‌న్లు మంచి రాబ‌డి పొందాలంటే..

వ‌డ్డీరేట్లు త‌గ్గుతున్న నేప‌థ్యంలో సీనియ‌ర్‌ సిటిజ‌న్లు మంచి రాబ‌డి పొందాలంటే..

నెల‌వారీగా ఆదాయం పొందాల‌నుకునే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఈ ప‌థ‌కం మంచి పెట్టుబ‌డి మార్గంగా చెప్పుకోవ‌చ్చు ...

ప‌థ‌కం వ‌డ్డీరేటు క‌నీస మొత్తం గ‌రిష్ఠమొత్తం కాల‌ప‌రిమితి
పొదుపు ఖాతా 4.00 % 20 పరిమితి లేదు పరిమితి లేదు
రికరింగ్ డిపాజిట్ 7.20% నెలకు రూ.10 పరిమితి లేదు 5 సంవత్సరాలు
టైం డిపాజిట్ 6.90% 200 పరిమితి లేదు 1 సంవత్సరం
టైం డిపాజిట్ 6.90% 200 పరిమితి లేదు 2 సంవత్సరాలు
టైం డిపాజిట్ 6.90% 200 పరిమితి లేదు 3 సంవత్సరాలు
టైం డిపాజిట్ 7.70% 200 పరిమితి లేదు 5 సంవత్సరాలు
మంత్లీ ఇన్కమ్ స్కీం 7.60% 1500 ఏక వ్యక్తి ఖాతా 4.5 లక్షలు, ఉమ్మడి ఖాతా 9 లక్షలు 5 సంవత్సరాలు
పెద్దల పొదుపు ఖాతా 8.60% 1000 15 లక్షలు 5 సంవత్సరాలు
కిసాన్ వికాస్ పత్రాలు 7.60% 1000 పరిమితి లేదు 5 సంవత్సరాలు
జాతీయ పొదుపు పత్రాలు (NSC) 7.90% 100 పరిమితి లేదు 110 నెలలు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.90% 500 1 లక్షా 50 వేలు 15 సంవత్సరాలు
సుక‌న్య సమృద్ధి యోజ‌న‌ 8.40% 1000 1 లక్షా 50 వేలు 21 సంవత్సరాలు

సూచించిన వడ్డీ రేట్లు ప్రస్తుత త్రైమాసికానికి వర్తిస్తాయి.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ కాలావధి ఎంత?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%