ఈపీఎఫ్ ఉపసంహరణపై ఆదాయ పన్ను వర్తిస్తుందా?

ఈపీఎఫ్ ఉపసంహరణ పై ఆదాయపు పన్ను ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా మంచిది

ఈపీఎఫ్ ఉపసంహరణపై ఆదాయ పన్ను వర్తిస్తుందా?

ఈపీఎఫ్ ఖాతాకు కొంత మొత్తాన్ని కేటాయించే వ్యక్తి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతారు. ఈపీఎఫ్ ఉపసంహరణ పై ఆదాయపు పన్ను ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా మంచిది. ఆసక్తికరంగా, కొన్ని పరిస్థితులలో ఈపీఎఫ్ ఉపసంహరణ పై పన్ను విధిస్తారు. అలాగే మరికొన్ని పరిస్థితులలో ఉపసంహరణ పై పన్ను మినహాయింపు లభిస్తుంది.

కింది పట్టిక ద్వారా ఈపీఎఫ్ ఉపసంహరణపై పన్ను విధింపు విధానాన్ని మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు :

6.png

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly