సంక్షిప్త వార్తలు:

  • రాష్ర్టాల‌కు చెల్లించాల్సిన జీఎస్‌టీ ప‌రిహారంలో రూ.19,950 కోట్ల‌ను విడుద‌ల చేసిన కేంద్రం
  • 336 రోజుల వ్యాలిడిటీతో కొత్త‌గా రూ.2121 రీఛార్జ్ ప్లాన్‌ను ప్ర‌క‌టించిన‌ జియో
  • ఇండ‌స్ ట‌వ‌ర్స్‌ను భార‌తీ ఇన్‌ఫ్రాటెల్‌లో విలీనం చేసేందుకు టెలికాం విభాగం ఆమోదం
  • ఫార్య్యూన్ నివేదిక ప్ర‌కారం అమెరికాలో ప‌నిచేసేందుకు అనువైన అత్యుత్త‌మ‌ 20 సంస్థ‌ల జాబితాలో టీసీఎస్
  • మ్యాక్స్ లైఫ్‌లో 20 శాతం వాటా కొనుగోలు కోసం చ‌ర్చ‌లు జ‌రుపుతున్న యాక్సిస్ బ్యాంక్
  • బ‌కాయిల్లో భాగంగా టెలికాం శాఖ‌కు రూ.1000 కోట్ల‌ను చెల్లించిన వొడాఫోన్ ఐడియా
  • మార్చి 2 న ప్రారంభంకానున్న ఎస్‌బీఐ కార్ట్స్ ఐపీఓ, రూ.500 కోట్ల స‌మీక‌ర‌ణ ల‌క్ష్యం
  • 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో దేశ ఆర్థిక వృద్ధి 11 ఏళ్ల క‌నిష్ఠ‌మైన 5 శాతానికి చేరొచ్చ‌ని అంచ‌నా వేసిన ఆర్‌బీఐ
  • వేత‌న పెంపు కోసం మార్చి 11-13 తేదీల్లో దేశ‌వ్యాప్తంగా స‌మ్మె చేయ‌నున్న బ్యాంకుల‌ ఉద్యోగ సంఘాలు
  • ఈ రోజు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.76.40, డీజిల్ ధ‌ర రూ.70.42

గృహ రుణం

బ్యాంక్ వడ్డీ
ఐసీఐసీఐ 8.40% - 8.95%
అలహాబాద్ బ్యాంకు 8.25% - 8.80%
ఆంధ్ర బ్యాంకు 8.45% - 8.60%
యాక్సిస్ బ్యాంకు 8.35% - 8.75%
బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.50% - 8.40%

వ్యక్తిగత రుణం

బ్యాంక్ వడ్డీ

వాహన రుణం

బ్యాంక్ వడ్డీ

విద్యా రుణం

బ్యాంక్ వడ్డీ

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

ఓ అంచనాకు రండి

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

రుతుప‌వ‌నాల ప్ర‌భావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందా?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%