Other Services వార్త‌లు

సుప్రీంకోర్టు తీర్పు త‌ర్వాత ఈపీఎఫ్ కార్పస్ ఎంత పెరుగుతుంది?

యాజమాన్యాలు తమ ఉద్యోగులకు చెల్లించే ప్రత్యేక అలవెన్సులు కూడా మూలవేతనంలో ఓ భాగమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మొబైల్ బీమా తీసుకున్నారా?

మొబైల్ కొన్న ఒక‌టి, రెండు రోజుల్లోపే బీమా తీసుకోవాలి. ఆన్‌లైన్ విధానంలో అయితే ఇంట‌ర్నెట్ ద్వారా ప్రాథ‌మిక స‌మాచారాన్ని పూరించాల్సి ఉంటుంది.

జీఎస్‌టీ త‌గ్గింపుతో రియ‌ల్ఎస్టేట్ రంగం పుంజుకుంటుందా?

నిర్మాణంలో ఉన్న ఇళ్లపై 12శాతం నుంచి 5శాతానికి, అఫర్డబుల్‌ హౌసింగ్ (పీఎమ్ఏవై) పై 8 శాతం నుంచి 1 శాతానికి జీఎస్టీ త‌గ్గించింది.

ఈనాడు సిరి - మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

ఈనాడు సిరి- ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సులో ఉచితంగా పాల్గొని పెట్టుబ‌డుల సందేహాల‌ను నివృత్తి చేసుకోండి

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

షేర్ల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో నిల్వ చేసుకునేందుకు అవసరమయ్యే ఖాతా ?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%