వార్తలు

సికింద్రాబాద్‌లో జ‌రిగిన మ‌దుపరుల అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా నిర్వ‌హించిన‌ అవ‌గాహ‌న స‌ద‌స్సు

పెద్ద‌ల ఎఫ్‌డీ ఖాతాల‌పై 9 శాతం వ‌డ్డీ ఇస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

దాదాపు అన్ని బ్యాంకులు సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పోలిస్తే సీనియ‌ర్ సిటిజ‌న్ల ఎఫ్‌డీల‌పై 0.5 శాతం అధిక వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తున్నాయి

బ్యాంకు డిపాజిట్ల‌పై బీమా క‌వ‌రేజీ పెరిగే అవ‌కాశం

ప్ర‌స్తుతం 'డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేష‌న్' బ్యాంక్ డిపాజిట్ల‌పై ల‌క్ష రూపాయ‌ల బీమా క‌వరేజీ అందిస్తోంది

ఫండ్ల‌ ఎంపిక ఎలా చేస్తున్నారు?

గ‌త ఏడాది కాలంలో స్మాల్ క్యాప్ ఫండ్ల ప‌నితీరు నిరాశ‌ప‌రిచింది. కానీ ఈక్విటీ పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలిక గ‌డువుతో మంచి రాబ‌డిని ఇస్తాయ‌ని మ‌దుప‌ర్లు గుర్తించాలి

జీఎస్‌టీ వార్షిక రిట‌ర్నుల ఫైలింగ్‌ గడువు పెంపు

స‌వ‌రించిన గ‌డువు తేదీల‌కు అనుగుణంగా రీకాన్షిలేష‌న్ స్టేట్‌మెంట్‌(జీఎస్‌టీఆర్‌-9సీ) స‌మ‌ర్ప‌ణ గ‌డువు తేదీని కూడా ప్ర‌భుత్వం మార్చింది

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిలో పెట్టుబ‌డి చేసేందుకు వీలున్న‌వి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%