వార్తలు

అస‌లు న‌ష్ట‌పోకుండా ఉండాలంటే

క్యాపిట‌ల్ ప్రొట‌క్ష‌న్ఓరియంటెడ్ ఫండ్ పేరులో ఉన్న‌ట్లే ఈ ఫండ్ల నిర్వాహ‌కులు అస‌లు మ‌దుపు న‌ష్ట‌పోకుండా ఉండే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటారు.

ప‌నిచేయ‌ని ఇంటి వైద్యం ... న‌య‌మైంది ఆర్థిక స‌ల‌హాదారును క‌లిశాకే!

బెంగ‌ళూరుకి చెందిన ఈ దంప‌తులు ఆర్థిక ప్ర‌ణాళిక‌లో సొంత నిర్ణ‌యాలే ఎక్కువ‌గా తీసుకునేవారు. ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. దీంతో ఆర్థిక స‌ల‌హాదారు అవ‌స‌రం ఎంతో ఉంద‌న్న సంగ‌తిని గుర్తించేందుకు వారికి అట్టే స‌మ‌యం ప‌ట్ట‌లేదు.

సంక్షోభ సమయంలో... నేర్చుకున్న ఆర్థిక పాఠాలు

ఏడాదికి ఒక సారి ఆర్థిక స‌ల‌హాదారును క‌లిసి సంభాషించ‌డం ఎంత‌మాత్రం లాభ‌దాయ‌కం కాద‌ని దానికి బ‌దులు త‌ర‌చూ క‌ల‌వ‌డం వ‌ల్ల స‌రైన ఆర్థిక ప్ర‌ణాళిక వేసుకోవ‌డం సాధ్య‌ప‌డుతుంద‌ని ఈ కుటుంబ పెద్ద భావిస్తున్నారు.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో పెట్టుబ‌డి వృద్ధికి ఎక్కువ‌గా ఆస్కారం ఉండే మ్యూచువ‌ల్ ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%