ఎస్బీఐ-డెబిట్ కార్డు రహిత నగదు తీసుకోవడం ఎలా?
ఏటీఎం ద్వారా కార్డు లేకుండా గరిష్టంగా రూ.10 వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఏటీఎం ద్వారా కార్డు లేకుండా గరిష్టంగా రూ.10 వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారు ఐఆర్సీటీసీ ప్రయాణ బీమా సౌకర్యాన్ని పొందవచ్చు.
పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఒకవేళ చేయకపోతే పాన్ చెల్లకపోవచ్చు
మహీంద్రా సంస్థ ఏడు మోడళ్ల కార్లను నెలవారీ చందాతో వినియోగదారులకు ఇవ్వనుంది
పాలసీదారుల ప్రయోజనాల్ని కాపాడేందుకు, స్పష్టమైన, పారదర్శకమైన కమ్యూనికేషన్ విధానాలను అనుసరించాలని ఐఆర్డీఏఐ తెలిపింది.
దుబాయ్ తరహాలో దేశంలో మెగా షాపింగ్ ఫెస్టివల్స్‌ను నిర్వహించనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు
ఏటీఎమ్ విత్‌డ్రాలపై పునరుద్ధరించిన చార్జీలు అక్టోబరు1, 2019 నుంచి అమలులోకి రానున్నాయి
మీ మొబైల్ ఫోన్‌ను పోగొట్లుకున్నారా? కంగారుపడవద్దు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేక డేటాబేస్ రూపొందించింది.
తరచూ పధకాలను మారుస్తుంటే తక్కువ రాబడితో పాటు ఒక్కోసారి నష్టాలూ రావొచ్చు
దీనిపై రెండు నెలల్లో ఐఆర్డీఏఐ కమిటీ తన నివేదికను అందజేస్తుంది.
మీ ఆర్థిక వివరాలను ఇక్కడ పొందుపరుచుకోండి.
Subscribe now to receive latest news and updates in your inboc
By signing up, you agree to Terms of Service and Privacy Policy.
Enter the email address associated with your account, and we'll email you a link to reset your password.
సమాధానం: పైవన్నీ
సిప్ ద్వారా పొదుపు అలవాటు, క్రమానుగతంగా పొదుపు చేయడం, పెట్టుబడి పై చక్రవడ్డీ రుపీ కాస్ట్ యావరేజింగ్ వంటి లాభాలుంటాయి.
సమాధానం: ప్రైమరీ మార్కెట్
మొదటి సారి షేర్లను ప్రైమరీ మార్కెట్లో జారీ చేస్తారు. దీన్నే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) అంటారు.
సమాధానం: ఉంటుంది
రుతుపవనాలు బాగుంటే వ్యవసాయ సంపద వృద్ధి చెందుతుంది, వ్యవసాయాధారిత పరిశ్రమలు బాగా పనిచేస్తాయి. దీంతో స్టాక్ మార్కెట్ల వృద్ధికి తోడ్పడతాయి.
సమాధానం: వార్షిక ఫలితాలు
ఒక కంపెనీ షేరు ధరపై ఆకంపెనీ వార్షిక ఫలితాలు విలీన ప్రకటనలు కార్మికుల సమ్మెలాంటి వాటి ప్రభావం ఉంటుంది.
సమాధానం: షేర్ల ధరలు క్రమంగా పెరగడం
మదుపర్లలో విశ్వాసం పెరుగుతూ, మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉండి షేర్ల ధరలు పెరుగుతూ మార్కెట్ బలపడుతుంటే బుల్ మార్కెట్ అంటారు.
సమాధానం: కంపెనీ మదుపర్లకు పంచే లాభాలు
కంపెనీ లాభాల్లో పెట్టుబడిదారులకు పంచే వాటాను డివిడెండ్ అంటారు.
మీరు ప్రశ్నలకి సరైన సమాధానాలు ఇచ్చారు.