సంక్షిప్త వార్తలు:

  • బుధ‌వారం న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు; సెన్సెక్స్ @ 41,115, నిఫ్టీ @ 12,106
  • నేడు డాల‌ర్‌తో రూ.71.22 వ‌ద్ద కొన‌సాగుతోన్న రూపాయి మార‌కం విలువ‌
  • బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్‌తో క‌లిసి కో-బ్రాండెడ్ హెల్త్ ఈఎంఐ కార్డును ఆవిష్క‌రించిన అపోలో హాస్పిట‌ల్స్
  • భార‌తీ ఎయిర్‌టెల్‌లో 100 శాతం ఎఫ్‌డీఐ పెట్టుబ‌డుల‌కు టెలికాం విభాగం (డాట్‌) అనుమ‌తి
  • డిసెంబ‌ర్‌తో ముగిసిన త్రైమాసికంలో 45% వృద్ధితో రూ.352 కోట్ల నిక‌ర లాభాన్ని న‌మోదుచేసిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ
  • కాంపాక్ట్ సెడాన్ ఆరాను ప్రారంభించిన హ్యుండాయ్ ప్రారంభ ధ‌ర రూ.5.79 ల‌క్ష‌లు
  • కంపెనీల‌కు వృద్ధి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న విప‌ణుల్లో భార‌త్‌ది నాలుగో స్థాన‌మ‌ని వెల్ల‌డించిన‌ స‌ర్వే
  • ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం మూడో త్రైమాసికంలో 5% పెరిగి రూ.1,757 కోట్ల‌కు చేరిన యాక్సిస్ బ్యాంక్ నిక‌ర లాభం
  • ట్రేడైన కాంట్రాక్టుల సంఖ్యా ప‌రంగా 2019లో ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్‌ఛేంజిగా అవ‌త‌రించిన ఎన్ఎస్ఈ
  • ఈ రోజు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.79.56, డీజిల్ ధ‌ర రూ.74.20
ఎన్ఆర్ఐల‌కు ఆర్థిక ప్ర‌ణాళిక‌

ఎన్ఆర్ఐల‌కు ఆర్థిక ప్ర‌ణాళిక‌

విదేశాల్లోనే స్థిర‌ప‌డాల‌నుకుంటున్న ఎన్ఆర్ఐల‌కు లేదా తిరిగి భార‌త్‌కు వ‌చ్చేయాల‌నుకునేవారికి ఆర్థిక ప్ర‌ణాళిక ఎలా ఉండాలో తెలుసుకోండి ...

విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు చేయాల్సిన పనులు

విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు చేయాల్సిన పనులు

స్వ‌దేశంలో ఉండ‌గా ఎఫ్‌డీ చేసి కాల‌ప‌రిమితి ముగిసేస‌రికి విదేశాల్లో స్థిర‌ప‌డితే ఇక్క‌డి ఫిక్సిడ్ డిపాజిట్ మొత్తాన్ని విదేశీ ఖాతాకు బ‌దిలీ చేసకోవ‌చ్చు ...

వార్తలు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో స్టాక్ మార్కెట్ సూచీల‌ను ఆధారంగా పెట్టుబ‌డి పెట్టే ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%