నిపుణులు ఇచ్చిన సమాధానాలు

డియ‌ర్ స‌ర్, నాకు ప్రాన్ నంబ‌ర్‌తో ఇప్ప‌టికే ఎన్‌పీఎస్ టైర్‌-1 ఖాతా ఉంది. అందులో ఇప్ప‌టివ‌ర‌కు రూ.10 వేలు డిపాజిట్ చేశాను. ఈ ఖాతాను 2015 లో ప్రారంభించాను. ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు మా సంస్థ న‌న్ను సీపీఎస్ ప్రారంభించేందుకు ప్రాన్ నంబ‌ర్ అడుగుతోంది. ఇదివ‌ర‌కు ఉన్న ప్రాన్ నంబ‌ర్‌ను దీనికి ఉప‌యోగించ‌వ‌చ్చా? లేదా కొత్త‌దానికి దాఖ‌లు చేసుకోవాలా ?

Asked by Raghunath Vagle on

మీ ప్ర‌స్తుత ప్రాన్ నంబ‌ర్‌ను మీ సంస్థ‌కు ఇవ్వొచ్చు. మ‌రో ఖాతాను ప్రారంభించాల్సిన అవ‌స‌రం లేదు. సీపీఎస్ అనేది కేంద్ర‌, రాష్ర్ట ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సంబంధించిన పధకం. ఎన్‌పీఎస్ ద్వారా ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం నిధిని ఇందులో డిపాజిట్ చేస్తారు. మీరు ఎన్‌పీఎస్‌లో ఈక్విటీల‌ల‌కు 75 శాతం కేటాయిస్తే దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని పొంద‌వ‌చ్చు. అవ‌స‌ర‌మైతే ఫండ్ మేనేజ‌ర్‌ను మార్చుకోవ‌చ్చు. ఎన్‌పీఎస్‌ను నిర్వ‌హించే మూడు ఫండ్ మేనేజ‌ర్లు

table.jpg
Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

బేటీ బ‌చావో- బేటీ ప‌డావోలో భాగంగా ఆడ‌పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన ప‌థ‌కం?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%