నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, సర్ నేను వ్యక్తిగత రుణం తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏ బ్యాంక్ లో తీసుకుంటే బాగుంటుంది? ఆన్లైన్లో వెంటనే రుణం అంటున్నారు. వీటిని నమ్మొచ్చా? వివరంగా చెప్పగలరు.

Asked by Nani on

వ్యక్తిగత రుణం వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి, కాబట్టి అత్యవసరం అయితే తప్ప వీటి నుంచి దూరంగా ఉండడం మేలు. నేరుగా బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం మేలు. ఇతర వెబ్సైటులను అంత నమ్మడానికి లేదు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%