నిపుణులు ఇచ్చిన సమాధానాలు

ట్రిగ్గ‌ర్ ప్రైస్ అంటే ఏంటి?

Asked by seshank on

మార్కెట్ లో షేర్ల క్ర‌య‌విక్ర‌యాల‌కు సంబంధించి ఆర్డ‌ర్ పెట్టే స‌మ‌యంలో ట్రిగ్గ‌ర్ ప్రైస్ ఆప్ష‌న్ ఉంటుంది. మ‌దుప‌ర్లు త‌మ షేరు ధ‌ర‌ ఎంతకు విక్ర‌యించాల‌నుకుంటున్నారో అనేది సెల్ ప్రైజ్ అవుతుంది. ట్రిగ్గ‌ర్ ప్రైస్ గా పెట్టిన ధ‌రకు మార్కెట్ ధ‌ర చేరిన త‌ర్వాత ట్రిగ్గ‌ర్ ప్రైస్ యాక్టివ్ అవుతుంది. ఆ ఆర్డ‌ర్ ఎక్చ్ఛేంజీకి చేర‌డం ద్వారా యాక్టివ్ అవుతుంది.

siri team

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

నిక‌ర ఆదాయ విలువ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%