నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నేను ఈక్విటీ ముచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈక్విటీ ఫండ్ కి టాక్స్ ఏ విధంగా ఉంటుంది చెప్పగలరు.

Asked by చందు on

ఈక్విటీ ఫండ్లలో 1 ఏడాది లోపు డబ్బు వెనక్కి తీసుకుంటే, మూలధన ఆదాయం పై 15 శాతం పన్ను ఉంటుంది. అదే, 1 ఏడాది తర్వాత అయితే పన్ను ఉండదు(మూలధన ఆదాయం రూ. 1 లక్ష దాటితే 10 శాతం పన్ను వర్తిస్తుంది).

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఈ కింది అంశాల్లో బుల్ మార్కెట్ ప‌రిస్థితిని సూచించేంది?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%