నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్, నా పేరు మనోహర్ చౌదరి. ఎస్బీఐ క్రెడిట్ కార్డు బిల్లు ముందే చెల్లించవచ్చా? దీని వల్ల క్రెడిట్ లిమిట్ తగ్గిస్తారా?

Asked by Manohar Chowdary on

మీరు పేర్కొన్నట్టు క్రెడిట్ కార్డు బిల్ రాకముందే బిల్లు మొత్తాన్ని చెల్లించవచ్చు. దీని వల్ల క్రెడిట్ లిమిట్ పై ప్రభావం ఉండదు. వీలయితే బిల్లు వచ్చాక కట్టండి. ఫ్రీ క్రెడిట్ పీరియడ్ ని ఉపయోగించుకున్న వారు అవుతారు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

షేర్ మార్కెట్లో ప‌రోక్షంగా పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌దుప‌ర్ల‌కు స‌హ‌క‌రించేవి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%