నిపుణులు ఇచ్చిన సమాధానాలు
సార్, మేము మాగ్రామంలో ఇళ్లు నిర్మించుకోవాలి అనుకుంటున్నాము. ఇందుకోసం బ్యాంక్ నుంచి రుణం తీసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్స్ వివరాలను తెలుపగలరు?
గృహ రుణం అందించే, హౌసింగ్ ఫినాన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ(ముత్తూట్ ఫైనాన్స్ వంటివి) లు రుణ గ్రహీత తిరిగి చెల్లించే సామర్ధ్యం, అర్హతల ఆధారంగా రుణం మంజూరు చేస్తాయి. ఇందుకోసం గత మూడు సంవత్సరాల నుంచి ఫైల్ చేసిన ఐటీ రిటర్న్‌లను ఇవ్వడం తప్పనిసరి. దీనితో పాటు ఉద్యోగం లో లభించే పే స్లిప్‌లు, బ్యాంకు స్టేట్మెంట్, భూమి కి సంబంధించిన పత్రాలు లాంటివి మీరు సిద్హంగా ఉంచుకోవాలి. మీరు పీఎమ్ఏవై పథకం ద్వారా రుణం తీసుకోవచ్చు. పీఎమ్ఏవై రూరల్ విభాగం కింద రాయితీ లభిస్తుంది. ఈ పధకం గురించి వివరంగా తెలుసుకోండి: