నిపుణులు ఇచ్చిన సమాధానాలు

సర్, నేను ఉద్యోగం మానేస్తే , ఎన్ని రోజులలో నాకు పీఎఫ్ సొమ్ము వస్తుంది . ఎలా తీసుకోవాలి?

Asked by naresh on

పీ ఎఫ్ ఖాతా నుంచి సొమ్ము తీసుకోవడం ఇప్పుడు ఈపీఎఫ్ఓ సులభతరం చేసింది. వారం రోజులలో మీ బ్యాంకు ఖాతా లో పీఎఫ్ డ‌బ్బు జ‌మ అవుతుంది. అయితే, మీ ఆధార్ లో ఉన్న వివరాలతో అంటే మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటివి, మీ పాన్ (PAN )లో , బ్యాంకు ఖాతాలో కూడా సరిపోలాలి. అలాగే మీ పీ ఎఫ్ ఖాతా లో కూడా ఆధార్ తో లింక్ అయిఉండాలి. ఈ కింది కధనం ద్వారా వివరాలు తెలుసుకోండి :http://eenadusiri.net/how-to-file-claim-for-online-pf-withdraw-with-epfo-ybjPb8A
పీ ఎఫ్ అనేది పదవీవిరమణ అనంతర ఆదాయాన్ని సమకూర్చే నిధి. దీనిని స్వల్పకాలిక పనులకు వినియోగించడం మంచి పధ్ధతి కాదు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

షేర్ మార్కెట్లో ప‌రోక్షంగా పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌దుప‌ర్ల‌కు స‌హ‌క‌రించేవి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%