నిపుణులు ఇచ్చిన సమాధానాలు

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో ప్లాట్ లేదా ఫ్లాట్ ఉంటే అర్హత ఉంటుందా?

Asked by Sarath on

ఈ పధకం లో మొదటి ఇంటికి మాత్రమే ప్రయోజనం పొందొచ్చు. మీ వద్ద ఇప్పటికే ఇల్లు/ఫ్లాట్ ఉన్నట్టయితే ఈ పధకానికి అర్హత ఉండదు. వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న బ్యాంకుని సంప్రదించవచ్చు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఈ కింది అంశాల్లో బుల్ మార్కెట్ ప‌రిస్థితిని సూచించేంది?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%