నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, ఇంటి ఖర్చులు, పెట్టుబడులు ట్రాక్ చేయడానికి యాప్స్ సూచించండి.

Asked by Manjunath Reddy on

ఖర్చులు, పెట్టుబడులను ట్రాక్ చేయాలనుకోవడం మంచి ఆలోచన. దీని వల్ల మీకు ఒక అవగాహనా కలుగుతుంది, మరింత జాగ్రత్తగా ఆర్ధిక లక్ష్యాలను గమనించవచ్చు. మీరు గుడ్ బడ్జెట్, ఈటీ మనీ, మింట్ లాంటి యాప్స్ పరిశీలించవచ్చు. వీటిలో మీ వీలు ని బట్టి ఒక దాన్ని ఎంచుకుని అందులో మీ ఖర్చులు, పెట్టుబడులు ట్రాక్ చేసుకుని వీలుంటుంది.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

పోస్టాఫీసు పొదుపు ఖాతా ప్రారంభించేందుకు క‌నీస వ‌య‌సెంత‌?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%